10/07/2025
గురుపూర్ణిమ అనగానే సాయిబాబా గుళ్ళకు పరుగులుపెట్టే హిందూ బంధువులు అందరూ దయచేసి గురుపూర్ణిమ కు సాయిబాబాకు గల సంబంధం ఏమిటో అసలు గురుపూర్ణిమ రోజు సాయిబాబా గుడికి వెళ్లాల్సిన విశిష్టత ఏమిటో కాస్త వివరించగలరు.
ఎవరిని అయినా నొప్పించి ఉంటే మన్నించాలి కాని అసలు గురుపూర్ణిమ విశిష్టత ఏమిటో తెలుసుకోవాలి కదా...