Ganesh amith

Ganesh amith ganesh reporter from rajam ganesh rajam reporter

రాజాంలో నిరుద్యోగులకు టోకరా? | Man Cheats Unemployed In The Name Of Fake Job
17/11/2022

రాజాంలో నిరుద్యోగులకు టోకరా? | Man Cheats Unemployed In The Name Of Fake Job

24/10/2022

రాజాం లో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు అరెస్ట్

23/10/2022

వైసిపీ నియంత పాలనను గద్దె దించుతాం: మాజీ మంత్రి కోండ్రు

23/10/2022

ఒక వైపు పులి... మరో వైపు ఏనుగులు • భయాందోళనలో రైతులు, ప్రజలు

06/09/2022

రాజాం మండలంలో పులి సంచారం.. నిర్ధారించిన అటవీ అధికారులు

06/09/2022

రాజాం మండలం అంతకాపల్లి మొగలివలస దగ్గరలో వైరల్ వీడియోకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్

08/08/2022

రాజాం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రోడ్డు లో శ్రీనివాస్ ఇంట్లో నగలు చోరీ

08/08/2022

శ్రీకాకుళం జిల్లా, జి సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన కూనుబిల్లి తేజస్విని పశ్చిమ బెంగాల్లోని , బంకుర రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా గత మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈనెల ఆరో తేదీన కదులుతున్న రైలు ఎక్కుతూ ఇద్దరి మహిళలు పడిపోవడంతో సాహసించి కాపాడిన తేజస్విని రైల్వే అధికారులు ఆగస్టు 15న ఆమె ధైర్య సాహసాలకు సత్కరించనున్నారు

08/08/2022

విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలుడు ఇంటివద్ద ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగాడు. అది గొంతులో ఇరుక్కుపోవడం తో విలవిలఆడాడు తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో..హుటాహుటిన తల్లిదండ్రులు రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్ కి తరలించారు వైద్యుడు సుంకర రఘు ఎక్స్రే తీయించగా.. అన్నవాహికలో నాణెం ఉన్నట్లు గుర్తించి.. ఎండోస్కోపి విధానం ద్వారా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

WELCOME TO RAJAM NEWS CHANNEL BY GANESH ABN
08/08/2022

WELCOME TO RAJAM NEWS CHANNEL BY GANESH ABN

Address

Palakondaroad
Rajam
532127

Alerts

Be the first to know and let us send you an email when Ganesh amith posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ganesh amith:

Share

Category