GOVT Hospital Rajahmundry

GOVT Hospital Rajahmundry Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GOVT Hospital Rajahmundry, Media, rajahmundry, Rajamahendravaram.

ప్రభుత్వ ఆసుపత్రి లో ఓపి నిర్వహించండి ప్రజా సంఘాల నాయకులు సామాజిక వేత్తలు డిమాండ్
27/04/2021

ప్రభుత్వ ఆసుపత్రి లో ఓపి నిర్వహించండి ప్రజా సంఘాల నాయకులు సామాజిక వేత్తలు డిమాండ్

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి లో ఆక్సిజన్ ప్లాంట్
29/11/2020

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి లో ఆక్సిజన్ ప్లాంట్

21/06/2020

ఏపీవీవీపీలో 723 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ లోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టులను భర్తీ చేయనున్నారు. రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ, గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయనున్నారు. 01.7.2020 నాటికి 42 ఏళ్లు మించ‌ని వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయనున్నారు. ఔత్సాహిక అభ్యర్థులు జులై 18, 2020 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్-692‌

డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌-31

మొత్తం ఖాళీల సంఖ్య : 723

ఉద్యోగ వివరాలు

దరఖాస్తులకు ఆఖరితేది : 2020-07-18

వేతనం : 53500/నెలకి

NO స్తెడ్  బిజినెస్ doctor
21/09/2019

NO స్తెడ్ బిజినెస్ doctor

13/07/2019
10/07/2019
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 1000పడకల మల్టీస్పెషాలిటి హస్పటల్ &నర్సింగ్ కాలేజ్ గా మార్పుచెయలి.అధికారులు.ప్రజాప్రతినిధుల...
19/05/2019

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 1000పడకల మల్టీస్పెషాలిటి హస్పటల్ &నర్సింగ్ కాలేజ్ గా మార్పుచెయలి.అధికారులు.ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వ్తెద్యనిమాత్రమె చెయించుకోవాలి అప్పుడె పేద,మధ్యతరగతి వారికి న్యాయం జరుగుతుంది

ప్రభుత్వ ఆసుపత్రికి M.R.I రావాలి టెక్నిషన్ పెరగాలి అపుడు స్కానింగ్ కష్టలు తీరుతాయి
28/03/2019

ప్రభుత్వ ఆసుపత్రికి M.R.I రావాలి టెక్నిషన్ పెరగాలి అపుడు స్కానింగ్ కష్టలు తీరుతాయి

మెడాల్ ప్రవేటు సంస్థకు నోటిసులు జారిచేయమని ఆదేశం ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర వ్తెద్యం కోరకు వస్తున రోగులకు సర్తెన సమయంలో...
14/03/2018

మెడాల్ ప్రవేటు సంస్థకు నోటిసులు జారిచేయమని ఆదేశం ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర వ్తెద్యం కోరకు వస్తున రోగులకు సర్తెన సమయంలో రిపోర్ట్స్ ఇంవడంలేదు అందువల్ల డాక్టర్లు వ్తెద్యం అందించలేని పరిస్థితి ఉందని నేను జిల్లా కలెక్టర్ కు చెప్పగా వెంటనే స్పందించారు,అదేవిదంగా రోజుకు 1000మంది వరకు op వుంటుంది కాని op time అయెంతవరకు చీటిలు రాయడంతోనే కాలంగడిచి పోతుంది అన్ని తెలియజేయగా వెంటనే కంప్యూటర్తెజ్డ్ op యార్పాటు చేయమని ఆదేశించారు డక్టల్లమద్య కోఆర్డినేషన్ వుండక పేదవారికి సక్రమంగ వ్తెద్యం అందడంలేదని,అందులోని గర్భీనీల ప్రసుతి విబాగం మరిగోరం అన్ని వినతి పత్రం ఇవగ స్పందిస్తు సబ్ కలెక్టర్ కు లోత్తెన యంక్వారి చెయమని ఆదేసించారు ధన్యవాదాలు సార్

పేదవారికి సక్రమంగ వ్తెద్యం అందించండి త్వరలో జిల్లా కల్తెక్టర్ ను రాజమహేంద్రవరం MP.MLCలను.MLAలను కలవడం జరుగుతుంది ప్రభుత్...
06/03/2018

పేదవారికి సక్రమంగ వ్తెద్యం అందించండి త్వరలో జిల్లా కల్తెక్టర్ ను రాజమహేంద్రవరం MP.MLCలను.MLAలను కలవడం జరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రిని 1000పడకల 24గంఆసుపత్రిగా మార్చాలిఅని ప్రభుత్వం స్పందించాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో కోన్ని సంవత్సరాలుగా తిరని సమస్యలను( మీ కోసంగ్రెవెన్స్ సేల్)  ప్రభుత్వం దుృష్టకి సబ్ కలెక్టర్ సాయికాం...
05/03/2018

ప్రభుత్వ ఆసుపత్రిలో కోన్ని సంవత్సరాలుగా తిరని సమస్యలను( మీ కోసంగ్రెవెన్స్ సేల్) ప్రభుత్వం దుృష్టకి సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ I.A.S గారి ద్వార తెలిపి పరిష్కరదిసగా త్వరలోనే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ను మరియు స్థానిక ప్రజాప్రతినిధులను ,అలానే A.P CM గారిని ఆరోగ్యా శాఖ మంత్రిని కలిసి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని1000 పడకల 24 గంటల మల్టీస్పెషాలిటి యమర్జెన్సి హస్పటల్ గా మార్చాలి అని వినతి ఈ రోజు కార్యక్రమంలో ప్రజా సంఘల నాయకులు సామాజిక వాదులు Bhanu Chandar Kuruvella.Venkatesh Dharnalakota.veerabu తదితరులు పాల్గోనారు

Address

Rajahmundry
Rajamahendravaram
533101

Website

Alerts

Be the first to know and let us send you an email when GOVT Hospital Rajahmundry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category