Godavari Muchatlu

Godavari Muchatlu Verified © original Page - Godavari Muchatlu � & Official Page .
® █║▌│█│║▌║?

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏~~  ~~ ❤️❤️
27/08/2025

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

~~ ~~ ❤️❤️

Rajahmundry : Godavari వరద తీవ్రత దృష్ట్యా రాజమండ్రి నగరంలోని AP TOURISM - బోటు షికారు నిలిచిపోయింది. వరద తగ్గుముఖం పట్ట...
19/08/2025

Rajahmundry : Godavari వరద తీవ్రత దృష్ట్యా రాజమండ్రి నగరంలోని AP TOURISM - బోటు షికారు నిలిచిపోయింది. వరద తగ్గుముఖం పట్టాక తిరిగి బోటు షికారు మొదలవుతాది.

Follow ❤️


11/08/2025

✨ SLS Wedding Planners & Events – Making Every Celebration Grand, Memorable & Budget-Friendly! 💫

From Weddings, Engagements, Birthdays, Mature Functions to Corporate Events – we handle it all with style & perfection! 🎉💍🎂

🎯 Specialized in:
🌸 Stage Decorations & Grand Entries
🎤 Anchoring & Fun Activities
🎶 DJ Floors, Sound Systems & LED Screens
🍽️ Veg & Non-Veg Catering

💡 Your Dream Event – Within Your Budget ✅

📞 Call Now: 92940 04106 | 92940 01777

21/07/2025

🏍️ 🏍️ General Service Just @ ₹599/- – Includes Engine Oil!
Keep your ride smooth & strong only at SRI SVS TVS, Rajahmundry! 🔧✨

📍 Location: VL Puram, Opp. Margani Estates, Rajahmundry
🛠️ TVS Sales | Service | Spares – All Under One Roof!
📞 Book Now: +91 77999 80923

🏍️ Premium Motorcycle Service at Just ₹1,000/- 🔧

🔹 Ask us about our Annual Maintenance Contract (AMC) for hassle-free servicing all year!

✅ Expert Technicians
✅ Genuine Spares
✅ Quick Service

Ride with pride – Ride TVS. Ride Strong. 💪🏽


16/07/2025

🎉 ANNIVERSARY SALE is ON! 🎉
Get ready for BIG SAVINGS & DAZZLING SILVER DEALS 🛍️💫

📆 Sale Dates:
🔸 Rajahmundry: July 14 – August 14, 2025
🔸 Kakinada: July 20 – August 20, 2025

💎 Highlights:
✅ No Wastage Charges
✅ No Making Charges
✅ Flat 20% OFF on 92.5 Sterling Silver Jewellery
🎁 1 Coupon on Every ₹1,000 Purchase
🎉 30 Days – 30 Microwave Ovens to WIN!

⏳ Don’t Miss This Golden Chance to Shine in Silver!

📍 Store Locations:
Rajahmundry – Devichowk
Kakinada – Temple Street
Eluru – RR Peta

Tag your shopping partner & rush to your nearest store now! 💥

07/07/2025

గోదావరి రుచులతో ఈవెంట్ అదరకొట్టారు 😍👌

The Dhoti Function recently held in Vijayawada has become the talk of the Telugu states! 💥

Planned & executed in the most LAVISH style by Lavish Events (Lakshmi Devi Garu) – it was an unforgettable celebration! 💫

✨ Grand Entry in Vintage Car
✨ Royal Chariot Entry with Smoke Effects
✨ Eye-Catching Stage & Wedding Decor
✨ Fun Games, Live Acts & Entertainment
✨ Live Atreyapuram Pootharekulu Counter
✨ Russian Dancers | Anchors | Welcome Girls
✨ Veg & Non-Veg Catering | Food Stalls

Everything was organized to perfection! 🔥

📍 For Next-Level Events, Contact:
📲 98665 77444 | 📲 90104 77777
🎉 Lavish Events (Lakshmi Devi) – Best Event Organizer in Rajahmundry & East Godavari


20/06/2025

✨ Vijaya Villa – A Vintage Guest House in Rajahmundry ✨
Looking for a peaceful and classy stay in Rajahmundry?

🔗 Book Now: www.vijayavilla.in
📞 Call: 95165 96165 | 79892 81545
📍Located just opposite the Rajahmundry Main Railway Station, Vijaya Villa offers:

🛏️ Single, Double & Suite Rooms
🌿 Open Garden for Birthdays, Kitty Parties, Get-Togethers & Weddings
🚗 Spacious Parking
🏛️ Beautiful Vintage Interiors

Whether you're a visitor, tourist, or traveler exploring Godavari districts, this is the perfect stay!

📍Choragudi Vari Street, Main Railwaystation, Rajahmundry

📢 Tag someone who’s planning a trip to Rajahmundry!

14/06/2025

☀️ Summer Special Offers at Hira Cut Pieces & Matching Center, Rajahmundry! 💥

Get ready to upgrade your wardrobe with the most trending fabrics for Tops, Dresses, 3-Piece Sets, Lehangas, Long Frocks & Sarees. 💃✨

📍 Main Road, Opp. Ajantha Hotel, Rajahmundry.

📲 WhatsApp: 78425 63197 (Online Shopping Available)

🧵 Create your own fashion, your own style!

02/06/2025

Plots For Sale : 🌿 కోనసీమను తలపించే స్వర్గధామం ఇప్పుడు రాజమండ్రి సమీపంలో! 🏡✨

📍 Location: Near Morampudi Highway, Satellite City, Rajahmundry
📐 Plots starting from 220 sq. yards
✅ RERA & RUDA Approved Layout

💚 Beautifully planned & designed plots nestled in lush greenery!
Just 100 meters away from transport, restaurants, movie theater, saloon, beauty parlour & more!

🌳 Buy a plot & build your dream individual house with a scenic view all around.

📞 Contact us today: +91 99089 90880


Rajahmundry: ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసారు.నిన్న రాత్రి రాజమండ్రి ILTD JUNCTION ...
17/05/2025

Rajahmundry: ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసారు.

నిన్న రాత్రి రాజమండ్రి ILTD JUNCTION సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్ కరెంట్ పోల్ ను ఢీకొట్టడంతో విద్యుత్ నిలిచిపోయింది.

సకాలంలో స్పందించిన విద్యుత్ సిబ్బంది, విద్యుత్ ను తిరిగి 2 గంటల్లోనే పునరుద్ధరించారు.

Follow ❤️ for Telugu News Updates | Rajahmundry News Updates

వీరుడా.. వందనం 🙏 🇮🇳శ్రీ సత్య సాయి జిల్లా, గోరంట్ల మండలంలోని గడ్డంఠండ పంచాయతీ పరిధిలోని కల్లి తండా గ్రామానికి చెందిన ఆర్మ...
10/05/2025

వీరుడా.. వందనం 🙏 🇮🇳
శ్రీ సత్య సాయి జిల్లా, గోరంట్ల మండలంలోని గడ్డంఠండ పంచాయతీ పరిధిలోని కల్లి తండా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శ్రీ ఎం. మురళి నాయక్ గారు జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న ఆపరేషన్ సిందూర్ లో బుధవారం ప్రాణత్యాగం చేసిన వార్త ఎంతో విషాదకరం.

Dowleswaram : నిన్న (06-05-2025) ధవళేశ్వరం మెయిన్ రోడ్డు లో ఓ ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో హెడ్ కానిస...
07/05/2025

Dowleswaram : నిన్న (06-05-2025) ధవళేశ్వరం మెయిన్ రోడ్డు లో ఓ ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్ బత్తిన వెంకటరమణ (56) మృ**తి చెందారు.

వివరాల ప్రకారం.. Konthamuru గ్రామంలో నివాసముంటున్న బత్తిన వెంకటరమణ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పోలీసు క్యాంటీన్ లో విధులు నిర్వహిస్తున్నారు.

పెద్ద కుమార్తె ముక్తేశ్వరంలో ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు. ఆమెను ప్రతి రోజు బత్తిన వెంకటరమణ స్వయంగా తీసుకెళ్లి బస్సు ఎక్కించేవారు. నిన్న ఆయనకు వేమగిరి చెక్ పోస్ట్ వద్ద డ్యూటీ పడడంతో, కుమార్తెను వేమగిరి వరకు తీసుకెళ్లి అక్కడ బస్సు ఎక్కిద్దాం అని కొంతమూరు నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

ఆ క్రమంలో ధవళేశ్వరం చేరే సరికి, అదే మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో బత్తిన వెంకటరమణ కిందపడగా బస్సు వెనుక చక్రం అతని తలపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ఆయన మరణించారు. కుమార్తె గాయాలతో బయటపడ్డారు.

తండ్రి మృతదేహం వద్ద కూతురు రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది.

పోస్టు మార్టం అనంతరం, బత్తిన వెంకటరమణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఈయన స్వస్థలం అయిన Seethanagaram మండలం బొబ్బిల్లంక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow for latest Telugu news updates

Address

Rajahmundry
Rajamahendravaram
533101

Alerts

Be the first to know and let us send you an email when Godavari Muchatlu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Godavari Muchatlu:

Share