27/11/2022
*తెలుగుదేశం పార్టీ నేత బ్రాహ్మణ పల్లెకు చెందిన శవన సురేష్ నాయుడు అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే సంపులోనే పడి మృతి. మృతుడి నుదుటిపైన తీవ్ర గాయాలు ఉన్నాయి పెదవుల పైన గాయాలు ఉన్నాయి పరిస్థితి చూస్తే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు*