Nagesh Pdsu Rajampet

Nagesh Pdsu Rajampet Hai

17/12/2023
*కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్*  *అన్నమయ్య జిల్లా రాయచో...
22/10/2023

*కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 8న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్*

*అన్నమయ్య జిల్లా రాయచోటిలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న PDSU జిల్లా అధ్యక్షుడు నేతి.నాగేశ్వర*

ప్రజా కళాకారుడు గద్దర్ కు  పిడియస్ యు ఆధ్వర్యంలో కన్నీటి జోహార్లు ప్రజా గాయకుడు గద్దర్ కు మంగళవారం నాడు పిడియస్ యు ఆధ్వర...
08/08/2023

ప్రజా కళాకారుడు గద్దర్ కు పిడియస్ యు ఆధ్వర్యంలో కన్నీటి జోహార్లు

ప్రజా గాయకుడు గద్దర్ కు మంగళవారం నాడు పిడియస్ యు ఆధ్వర్యంలో రాజంపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామ్రేడ్ గద్దర్ కు చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా పిడియస్ యు నాయకులు పృద్వి మరియు సాదిక్ మాట్లాడుతూ .. గద్దర్ 50 సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉంటూ తన ప్రాణం పోయినా ప్రజా ఉద్యమమే ప్రజలే తన ప్రాణం అంటూ ఊరువాడ పల్లెలు పట్నాలు తన పాటల ద్వారా చైతన్య పరుస్తూ వందలాదిమంది యువతను ఎర్రబాటలో నడిపించిన మహోన్నతమైన గొప్ప విప్లవకారుడు కామ్రేడ్ గద్దర్ అని కొనియాడారు.ఆయన గురించి పాఠ్యాంశంలో చేర్చాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గద్దర్ ఆశయ సాధన కోసం విద్యార్థులు యువత సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వినయ్, తరుణ్, అశోకు, జీవనం, చరణ్, చిన్నప్ప మరియు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

04/12/2021

Address

Rajampet
516115

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
6pm - 7pm
Sunday 9am - 5pm
6pm - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Nagesh Pdsu Rajampet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category