24/04/2026
పడిపోవడం ఓటమి కాదు…
పడిపోయి అక్కడే ఆగిపోవడమే ఓటమి.
బాధ మీదే దృష్టి పెడితే… నువ్వు కుంగిపోతావు.
కానీ ఆ బాధ ఇచ్చిన పాఠంపై దృష్టి పెడితే… నువ్వు ఎదుగుతావు. 💪🔥
పడినా… ముందుకు సాగిపో.
నీ కథ ఇంకా పూర్తికాలేదు.
👉 Follow: Abba Ramesh | Motivation