Annamayya District అన్నమయ్య జిల్లా

Annamayya District అన్నమయ్య జిల్లా Annamayya is Newly formed District in Andhra Pradesh. Rayachoti is the Head Quarter of Annamayya Dis
(1)

నకిలీ మద్యం తయారీ లాంటివి జిల్లాకు మాయని మచ్చ..! మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం. ఇక ఇలాంటి నకిలీ మద్యం తాగితే ప్రాణాలు...
08/10/2025

నకిలీ మద్యం తయారీ లాంటివి జిల్లాకు మాయని మచ్చ..! మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం. ఇక ఇలాంటి నకిలీ మద్యం తాగితే ప్రాణాలు పోతాయ్..! జాగ్రత్త..!!




మునగ పంటను సాగు చేయడం ద్వారా జిల్లా రైతులు లబ్ది పొందవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్న జిల్లాల్లో అన్నమయ్య జిల్లా కూడ...
08/10/2025

మునగ పంటను సాగు చేయడం ద్వారా జిల్లా రైతులు లబ్ది పొందవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్న జిల్లాల్లో అన్నమయ్య జిల్లా కూడా ఉంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.






జిల్లాకే తలమానికం - ఎర్రచందనం.దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
07/10/2025

జిల్లాకే తలమానికం - ఎర్రచందనం.
దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.



అన్నమయ్య జిల్లా నుంచి రాష్ట్రమంతా విస్తరించిన నకిలీ మద్యం తయారీ రాకెట్.
07/10/2025

అన్నమయ్య జిల్లా నుంచి రాష్ట్రమంతా విస్తరించిన నకిలీ మద్యం తయారీ రాకెట్.



కల్తీ మద్యం తయారీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె టీడీపీ నేతలు సస్పెండ్- సీఎం ఆదేశాలతో దాసరిపల్లి జయచంద్రరెడ్డి...
05/10/2025

కల్తీ మద్యం తయారీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె టీడీపీ నేతలు సస్పెండ్- సీఎం ఆదేశాలతో దాసరిపల్లి జయచంద్రరెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు సస్పెన్షన్- ఇద్దరు నేతలను టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు- ఇరువురిపై సమగ్ర విచారణ చేపట్టాలని పల్లా శ్రీనివాసరావు నిర్ణయం




అన్నమయ్య జిల్లా రాయచోటి *సంబేపల్లి చెరువుకు ఈతకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి*అన్నమయ్య జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చ...
05/10/2025

అన్నమయ్య జిల్లా రాయచోటి

*సంబేపల్లి చెరువుకు ఈతకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి*

అన్నమయ్య జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసు కుంది. నియోజకవర్గంలోని సంబేపల్లి వద్ద చెరువుకు ఆదివారం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఒకరు మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన మోక్షిత్ నాయుడు, సంబేపల్లెకు చెందిన లిఖిత్ నాయుడు అతని బంధువుల యువకుడు దేవపట్ల గ్రామం, రాజులవారిపల్లె చెరువులో ఈత ఆడుతూ ఇద్దరూ మృతి చెందారు. మృతి చెందిన యువకుల వివరాలను సంబేపల్లి పోలీసులు వెల్లడించాల్చి ఉంది. సంబేపల్లి, మదనపల్లె మండలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి...



05/10/2025

మా రాయచోటిలో ఇవే ఫేమస్..!
హీరో కిరణ్ అబ్బవరం చెప్పిన రాయచోటి ఫేమస్ విషయాలు..!!







04/10/2025

వై.ఎస్.జగన్ పై రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు సెటైర్ - జగన్ పేరు ఉన్నందుకు సిగ్గుపడాల్సి వస్తోంది - ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో నవ్వులు పూయించిన చమర్తి మాటలు.






..

అన్నమయ్య జిల్లా : హార్సిలీ హిల్స్ లో దారి దోపిడీ - బైక్‌పై వెళ్తున్న అజయ్ అనే వ్యక్తిని అడ్డగించి నగదు, మొబైల్ లాక్కొని ...
04/10/2025

అన్నమయ్య జిల్లా : హార్సిలీ హిల్స్ లో దారి దోపిడీ - బైక్‌పై వెళ్తున్న అజయ్ అనే వ్యక్తిని అడ్డగించి నగదు, మొబైల్ లాక్కొని దాడికి పాల్పడిన దుండగులు- దాడిలో గాయపడ్డ అజయ్‌ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బి.కొత్తకోట పోలీసులు





04/10/2025

ములకలచెరువులో భారీ కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడింది. విజయవాడ, విశాఖపట్నం, తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది ముఠాగా ఏర్పడి, ఓ భవనంలో స్పిరిట్, కెమికల్స్‌తో బ్రాండెడ్ మద్యం తయారు చేస్తున్నారు. వీరు సీసాల్లో నింపి, పాల వ్యాన్‌లో బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి, రూ.1.75 కోట్ల విలువైన మద్యం, సామగ్రి, వాహనాన్ని సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు.



కువైట్‌ నుంచి బాధిత యువతిని ఇండియాకు రప్పించిన జిల్లా ఎస్పీ..!!కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక యువతిని అన్నమయ్య జిల...
01/10/2025

కువైట్‌ నుంచి బాధిత యువతిని ఇండియాకు రప్పించిన జిల్లా ఎస్పీ..!!

కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక యువతిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ సురక్షితంగా బుధవారం ఇండియాకు రప్పించారు. వారి వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా.ములకలచెరువు మండలం, నాయునివారిపల్లి పంచాయతీ, పోకనాటివారిపల్లికి చెందిన నాగవేణి జీవనోపాధి కోసం ఇటీవల కువైట్ వెళ్ళింది. అయితే అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రికి, జిల్లా ఎస్పీకి సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. వెంటనే స్పందించిన ఎస్పీ ఆమెను ఇండియాకు రప్పించే చర్యలు తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయానికి చేరుకొని బాధితురాలు వారి కుటుంబ సభ్యులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.






Address

Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when Annamayya District అన్నమయ్య జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Annamayya District అన్నమయ్య జిల్లా:

Share