10/08/2025
*మా డిమాండ్ ఇదే.. మద్దతు తెలపండి: రాహుల్*
Shot News:ఓట్ చోరీ జరిగిందన్న LOP రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అత్యవసరమన్నారు. 'పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని ECని డిమాండ్ చేస్తున్నాం. http://votechori.in/ecdemand 2 ໖, 9650003420కు మిస్డ్ కాల్ ఇచ్చి మాకు మద్దతు తెలపండి' అని ప్రజలకు పిలుపునిచ్చారు.