TRN TV INDIA

TRN TV INDIA Please don't forget share

01/02/2025

stream is created with

15/01/2025

are
Best hashtags for use with are .

06/01/2025

Rayachoti ijtema today

06/01/2025

ijtema today Kadri ijtema ijtema ijtema

06/01/2025

stream is created with

Rayachoti ijtema today very low price
05/01/2025

Rayachoti ijtema today very low price

04/01/2025

Rayachoti ijtema january 5 6

01/01/2025

రాయచోటి లోని నివాసం ఉంటున్న అబ్దుల్ రహీమ్ హజరత్ గారి కుమారుడు షాహుల్ హమీద్ ను పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

23/12/2024

*యుద్ధ నివారణకు ప్రతి ఒక్కరు శాంతియుత పోరాటం చేయాలి*

*రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*

*రాయచోటి, డిసెంబర్ 23:-*

మన దేశం శాంతియుత దేశమని యుద్ధ నివారణకు ప్రతి ఒక్కరూ కుల మతాలకతీతంగా శాంతియుత పోరాటం చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం రాయచోటి పట్టణంలోని జూనియర్ కళాశాల గౌడ్ నందు సేవ్ ఎర్త్ నో వార్ (యుద్ధం వద్దు శాంతి ముద్దు) అనే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.... యుద్ధం వల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని మన దేశం శాంతి శ్యామ రష్యానికి నిలయం లాంటిదని ప్రతి ఒక్కరూ ఎలాంటి విపత్తు జరిగిన శాంతియుత వాతావరణంలో ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1947 సంవత్సరంలో మహాత్మాగాంధీ గారి హయాం నుంచి మనం శాంతియుత మార్గంలో నడుచుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నో దేశాలలో యుద్ధాలు జరిగి ప్రాణ ఆస్తి నష్టాలు జరిగినప్పటికీ మనదేశంలో ఎటువంటి విపత్తులు జరగకుండా శాంతియుత మార్గంలో నడవడం జరుగుతుందన్నారు.

ఇతర దేశాలు మన దేశానికి దండయాత్ర చేసేందుకు వచ్చినప్పటికీ శాంతియుత మార్గంలోనే వాటిని ఎదుర్కోవడం జరుగుతోందన్నారు.
మనదేశంలో ఎటువంటి యుద్ధాలు జరగకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలని రాయచోటి ప్రాంతం నుంచి సేవ్ ఎర్త్ నో వార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
అన్ని జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
విద్యార్థిని విద్యార్థులు ఇప్పటినుంచే క్రమశిక్షణ మార్గంలో నడిచి మంచి భావి భారత పౌరులుగా ఎదగాలన్నారు.
యుద్దల వల్ల జరిగే అనర్ధాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని శాంతియుత మార్గంలో నడిచేందుకు కృషి చేయాలన్నారు.
అనంతరం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ... భారతదేశంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకతీతంగా శాంతియుత పోరాటం చేయడం వల్ల ఎటువంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చునన్నారు.
రాయచోటి పట్టణంలో సేవ్ ఎర్త్ నో వార్ అనే కార్యక్రమం నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అన్నమయ్య నూతన జిల్లాలో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఈ సందర్భంగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఎస్ఎన్ కాలనీ శివాలయం వరకు విద్యార్థిని విద్యార్థులచే యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదాలతో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాల విద్యార్థుల విద్యార్థులు, లైన్స్ క్లబ్ సభ్యులు పట్టణపుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
----------------////--------------

10/12/2024

Chalo Kadapa December 15

08/12/2024

Please share Rayachoti ijtema Dua commentameen

08/12/2024

Today Rayachoti ijtema

05/12/2024

Rayachoti ijtima December 7 8

04/12/2024

విద్యార్థుల మద్య జరుగుతున్న ఘర్షణ ఆపిన ఉపాధ్యాయుడు.ఇద్దరు అన్నదమ్ములు, మరొక విద్యార్థి కలిసి ఇతర విద్యార్థుల మీద దౌర్జన్యం చేసిన సందర్భంలో వారిని అడ్డుకున్న ఉపాధ్యాయుడు. దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుడిపై ఆ ముగ్గురు పిడిగుద్దులతో చెస్ట్ మీద , ముఖం మీద దాడికి పాల్పడటంతో కళ్ళద్దాలు కూడా విరిగిపోయిన పరిస్థితులలో మిగిలిన విద్యార్థులు విడిపించగా తీవ్ర ఆవేదనలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఉపాధ్యాయుడు.
వెంటనే ఆసుపత్రిలో చేర్చిన తోటి ఉపాధ్యాయులు. కాసేపటికే ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుడు...

04/12/2024

15, December,2024 Chalo Kadapa Chalo🏁
Molana Arshad Madani Qadam Badhavo Hum Tumhare Sath Hain Insha Allah
Jamiyat ulama Hind zindabad. 🏁
𝐒𝐇𝐄𝐑 𝐕𝐈𝐃𝐄𝐎 𝐑𝐀𝐘𝐀𝐂𝐇𝐎𝐓𝐘 𝐏𝐔𝐁𝐋𝐈𝐂

Address

Rayachoti
516269

Alerts

Be the first to know and let us send you an email when TRN TV INDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TRN TV INDIA:

Videos

Share

Rayachoty News

news entertainment videos