
07/07/2025
నరసాపురం డిపో నుండి ఆషాఢమాసము సందర్భంగా శ్రీకాళహస్తి, కాణిపాకం ,శ్రీపురం, మీదుగా అరుణాచలం వెళ్ళుటకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపబడుచున్నది. 08.07.2025 బయల్దేరి 10.07.2025 తేదీన
గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సు నడపబడుచున్నది.
అదేవిధంగా వాడపల్లికి, ద్వారకా తిరుమల కి ,శ్రీశైలం, అన్నవరం, ఈ విధమైన దైవ దర్శనం కోసం మీరు ఏ రోజు ఆడిగిన ఆ రోజు బస్ ఏర్పాటు చేయగలము.
మరియు
ఒకే రోజు లో చింతలూరు నూకలమ్మ తల్లి,
మట్లపాలెం మహాలక్ష్మి
కాకినాడ దగ్గర వారాహి
పిఠాపురం పురోహితిక
తాటిపర్తి అపర్ణ దేవి
పెద్దాపురం మరిదమ్మ
కాండ్రకోట నూకాలమ్మ
కడియపులంక లో
ముసలమ్మ తల్లి
పైన తెలిపి న పుణ్యక్షేత్రాలకు
వెళ్ళవలసిన వారు ఈ క్రింది నెంబర్ కి ఫోన్ చేయవలెను.
సంప్రదించు ఫోన్ నెంబరు
7382908122,
9959225486
డిపో మేనేజర్
S. సుబ్బన్న రెడ్డి