Darling Basavaraj

Darling Basavaraj డీ హీరేహాల్ మండల టీడీపీ యువ నాయకుడు

29/05/2026

Very good Sentence sir...

నేడు బుధవారం నందు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా ప్రమాణస్వీకార చేయనున్న రాయదుర్గం ప్రభుత్వ విప్ శాసన సభ్యులు శ్రీ Kalava...
29/04/2026

నేడు బుధవారం నందు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా ప్రమాణస్వీకార చేయనున్న రాయదుర్గం ప్రభుత్వ విప్ శాసన సభ్యులు శ్రీ Kalava Srinivasulu గారికి హృదయ పూర్వక అభినందనలు.. శుభఅభినందనలు...!

కర్ణాటక ప్రాంతం బళ్ళారి నగరంలో....     శృంగేరి మఠం మరియు కళ్యాణ మంటపంలో... గురువారం నందు       ఓబులాపురం గ్రామానికి చెంద...
23/04/2026

కర్ణాటక ప్రాంతం బళ్ళారి నగరంలో....
శృంగేరి మఠం మరియు కళ్యాణ మంటపంలో... గురువారం నందు
ఓబులాపురం గ్రామానికి చెందిన కే. సిద్దేశ్వర అన్నగారి ముద్దుల అల్లుడు వడేయర్ సిద్దేశ్వర గారి వివాహా కార్యక్రమంలో...
ముఖ్య అతిథిలుగా ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసన సభ్యులు శ్రీ Kalava Srinivasulu గారు.
బొమ్మనహల్ మండల కొత్తపల్లి తిమ్మరాజు అన్నగారు. మరియు తదితర టీడీపీ నాయకులు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని.
నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన రాయదుర్గం శాసన సభ్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారికి మరియు తిమ్మరాజు అన్నగారికి శాలువా వేసి పులమమతో సత్కరించారు.

Pic of the day...
23/04/2026

Pic of the day...

స్వాగతం - సుస్వాగతం
17/04/2026

స్వాగతం - సుస్వాగతం

 ....  ...💐💐
30/03/2026

.... ...💐💐

ఓబులాపురం గ్రామ పరిధిలో జాత్ర మహోత్సవ సందర్భంగా కనక దాస విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా కుల బందావులు పూజ కార్యక్రమం చెయ్యడ...
28/03/2026

ఓబులాపురం గ్రామ పరిధిలో జాత్ర మహోత్సవ సందర్భంగా కనక దాస విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా కుల బందావులు పూజ కార్యక్రమం చెయ్యడం జరిగింది.

Address

Obulapuram
Rayadurg
ANANTHAPURAM

Website

Alerts

Be the first to know and let us send you an email when Darling Basavaraj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share