Parvatha Connects

Parvatha Connects Prathipadu constituency
kakinada District.

కత్తిపూడి లో శంఖవరం గ్రామానికి చెందిన ఏలూరి వెంకటరమణ  గారి కుమారుడు వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు వివాహ శుభాకాంక్షలు ...
30/08/2026

కత్తిపూడి లో శంఖవరం గ్రామానికి చెందిన ఏలూరి వెంకటరమణ గారి కుమారుడు వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు వివాహ శుభాకాంక్షలు 💐 తెలియచేసిన

శంఖవరం #ఎంపీపీ #శ్రీపర్వత_గుర్రాజు(రాజబాబు) గారు,యువ నాయకులు #పర్వత_వివేక్ గారు.

#ప్రత్తిపాడునియజకవర్గం _ #కాకినాడజిల్లా
📍

కాకినాడ అరుణ హాస్పిటల్ నందు శంఖవరం గ్రామానికి చెందిన రొట్టా ఈశ్వరావు గారి సతీమణి ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుత...
29/08/2026

కాకినాడ అరుణ హాస్పిటల్ నందు శంఖవరం గ్రామానికి చెందిన రొట్టా ఈశ్వరావు గారి సతీమణి ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలు అడిగి 🤝తెలుసుకున్న

శంఖవరం #ఎంపీపీ #శ్రీపర్వత_రాజబాబు గారు

#ప్రత్తిపాడునియజకవర్గం _ #కాకినాడజిల్లా
📍

గిరిజన గ్రామం వేళంగి పర్యటనలో పర్వతవేళంగి గ్రామానికి చెందిన గణేశుల చిన్నబ్బాయి గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని వరుడ...
26/08/2026

గిరిజన గ్రామం వేళంగి పర్యటనలో పర్వత

వేళంగి గ్రామానికి చెందిన గణేశుల చిన్నబ్బాయి గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని వరుడికి వివాహ శుభాకాంక్షలు 🎁 💐 తెలియచేసిన

శంఖవరం #ఎంపీపీ #శ్రీపర్వత_రాజబాబు గారు, యువ నాయకులు #పర్వత_వివేక్ గారు.

#ప్రత్తిపాడునియజకవర్గం _ #కాకినాడజిల్లా
📍

గొల్లప్రోలు లో శంఖవరం గ్రామానికి చెందిన బొమ్మిడి సూర్యారావు గారి కోడలు ఇటీవల స్వర్గస్తులైనారు, వారి కుటుంబ సభ్యులను పరామ...
22/08/2026

గొల్లప్రోలు లో శంఖవరం గ్రామానికి చెందిన బొమ్మిడి సూర్యారావు గారి కోడలు ఇటీవల స్వర్గస్తులైనారు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసిన🙏

*శంఖవరం #ఎంపీపీ #శ్రీపర్వత_రాజబాబు గారు,యువ నాయకులు #పర్వత_వివేక్ గారు*

#ప్రత్తిపాడునియజకవర్గం _ #కాకినాడజిల్లా
📍

ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన గంటా గంగబాబు గారి కుమార్తె వివాహ వేడుకకు విచ్చేసి వధువుకు వివాహ శుభాకాంక్షలు...
21/08/2026

ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన గంటా గంగబాబు గారి కుమార్తె వివాహ వేడుకకు విచ్చేసి వధువుకు వివాహ శుభాకాంక్షలు తెలియచేసిన 🎁

శంఖవరం #ఎంపీపీ #శ్రీపర్వత_రాజబాబు గారు,యువ నాయకులు #పర్వత_వివేక్ గారు

గంటా వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలుసుకున్నారు 🤝.

#ప్రత్తిపాడునియజకవర్గం _ #కాకినాడజిల్లా
📍

శంఖవరం గ్రామానికి చెందిన అల్లు ఈశ్వరరావు గారి మనవరాలు రజస్వల వేడుకలో పాల్గొని ఆ చిన్నారిని ఆశీర్వదించిన🎁సీనియర్ నాయకులు ...
11/08/2026

శంఖవరం గ్రామానికి చెందిన అల్లు ఈశ్వరరావు గారి మనవరాలు రజస్వల వేడుకలో పాల్గొని ఆ చిన్నారిని ఆశీర్వదించిన🎁

సీనియర్ నాయకులు శంఖవరం #ఎంపీపీ #పర్వత_రాజబాబు గారు,యువ నాయకులు #పర్వత_వివేక్ గారు

#ప్రత్తిపాడునియజకవర్గం _ #కాకినాడజిల్లా
📍

శంఖవరం స్థానిక మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేసి,విద్యార్థుల యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ...
10/08/2026

శంఖవరం స్థానిక మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేసి,విద్యార్థుల యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న శంఖవరం #ఎంపీపీ #పర్వత_రాజబాబు గారు

మోడల్ స్కూల్ ప్రత్యేక రహదారి గురించి ఆ భూమి తాలూకా రైతు బోనాసుల శ్రీను గారితో కలసి పరిశీలించారు,త్వరలో రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.

#ప్రత్తిపాడునియజకవర్గం _ #కాకినాడజిల్లా
📍

విజయవాడ శ్రీకనక దుర్గా అమ్మవారికి🔱 ఆషాఢ మాస సారె భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవోపేతంగా సమర్పించిన ప్రజా సేవకురాలు  #పర్వత_జాన...
06/08/2026

విజయవాడ శ్రీకనక దుర్గా అమ్మవారికి🔱 ఆషాఢ మాస సారె భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవోపేతంగా సమర్పించిన

ప్రజా సేవకురాలు #పర్వత_జానకిదేవి గారు

అమ్మవారిని దర్శించుకుని🙏,జగన్మాత శ్రీకనకదుర్గ అమ్మవారి కృపాకటాక్షాలు సకల భక్తజనులపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ,ఈ పవిత్ర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

#ప్రత్తిపాడునియజకవర్గం _ #కాకినాడజిల్లా
📍

Address

Service Road
Sankhavaram
533444

Website

Alerts

Be the first to know and let us send you an email when Parvatha Connects posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category