14/12/2022
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర....!
#గుంటూరుజిల్లా
#సత్తెనపల్లి నియోజకవర్గంలో దూళిపాళ్లలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు *లక్ష రూపాయలు* ఆర్థిక సహాయాన్ని అందించనున్న
శ్రీ పవన్ కళ్యాణ్ గారు...!
సభ వేదిక: ధూళిపాళ్ల గ్రామం సత్తెనపల్లి నియోజకవర్గం.
తేదీ : ఈనెల 18వ తారీకు
సమయం: మధ్యాహ్నం 1:00గంటకు
Pawan Kalyan JanaSena Party