BJP OBC Medchal District

BJP OBC Medchal District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP OBC Medchal District, Kukatpally Main Road, Kukatpally, Hyderabad, Secunderabad.

https://forms.gle/yPqWsYjaoWFLJhbHAYou're cordially invited.Celebrating success of Operation Sindoor and showing solidar...
25/05/2025

https://forms.gle/yPqWsYjaoWFLJhbHA

You're cordially invited.

Celebrating success of Operation Sindoor and showing solidarity to our Forces, let us gather on the evening of 26th May 2025 at 6 pm at Moosapet Cross Roads near Metro Piller No 898 and walk till Chittarama temple Moosapet.

Celebrating success of Operation Sindoor and showing solidarity to our Forces, let us gather on the evening of 26th May 2025 at 6 pm at Moosapet Cross Roads near Metro Piller No 898 and walk till Chittarama temple Moosapet.

24/05/2025

पोपट

https://forms.gle/yPqWsYjaoWFLJhbHAYou're cordially invited.Celebrating success of Operation Sindoor and showing solidar...
24/05/2025

https://forms.gle/yPqWsYjaoWFLJhbHA

You're cordially invited.

Celebrating success of Operation Sindoor and showing solidarity to our Forces, let us gather on the evening of 26th May 2025 at 6 pm at Moosapet Cross Roads near Metro Piller No 898 and walk till Chittarama temple Moosapet.

Bjp Office , Kukatpally Etela Rajender Kishan Reddy Gangapuram Bandi Sanjay Kumar Mahender Kodicherla

Celebrating success of Operation Sindoor and showing solidarity to our Forces, let us gather on the evening of 26th May 2025 at 6 pm at Moosapet Cross Roads near Metro Piller No 898 and walk till Chittarama temple Moosapet.

కాంగ్రెస్ హయాంలో ఒక ఎంపీ 10 ఏళ్ల పాటు వ్యక్తిగత అవసరాల కోసం ఆర్మీ హెలికాప్టర్ మరియు జెట్ విమానాలను ఉపయోగిస్తున్నారు మరియ...
09/01/2025

కాంగ్రెస్ హయాంలో ఒక ఎంపీ 10 ఏళ్ల పాటు వ్యక్తిగత అవసరాల కోసం ఆర్మీ హెలికాప్టర్ మరియు జెట్ విమానాలను ఉపయోగిస్తున్నారు మరియు దాని గురించి మీడియాకు ఎలాంటి క్లూ లేదు?
సోనియాగాంధీ కేవలం ఎంపీ మాత్రమేనని, అంతే కాకుండా ఆమె ఏ పదవిని చేపట్టలేదు, రాజ్యాంగబద్ధమైన ప్రాధాన్యత లేదు, అలాంటప్పుడు ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఆమె అనుమతి ఎలా పొందింది, ఈ అనుమతి ఎవరు ఇచ్చారు?

కేవలం ఐదుగురు సైనికేతర పౌరులకు మాత్రమే ఈ హక్కు ఉంది. అవి.

1. రాష్ట్రపతి

2. ఉపాధ్యక్షుడు

3. ప్రధాన మంత్రి

4. రక్షణ మంత్రి

5. హోం మంత్రి

అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కూడా ఈ అనుమతి పొందవచ్చు.

సోనియా గాంధీకి ఈ పదవులేవీ లేవు కానీ ఆమె ప్రచారానికి వెళ్లినప్పుడల్లా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ లేదా బొంబార్డియర్ జెట్‌లో ప్రయాణించేవారు.

అపాచీ హెలికాప్టర్ ఒక గంటలో 2000 లీటర్ల జెట్ ఇంధనాన్ని వినియోగిస్తుంది. అంటే పైలట్, ఇతర సిబ్బంది కాకుండా గంటకు రూ. 3 లక్షలు. బొంబార్డియర్ జెట్ ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు దాని ఎగిరే ఖర్చు ఫైటర్ జెట్ కంటే ఐదు రెట్లు ఎక్కువ.

కేవలం ఎంపీ అయినప్పటికీ సోనియా గాంధీ వ్యక్తిగత అవసరాల కోసం ఎవరి అనుమతితో ఈ విమానాలు అందుబాటులో ఉన్నాయి?

దీనిపై ఇప్పటి వరకు మీడియా ఎందుకు స్వరం ఎత్తలేదు? ఇది అవినీతి కాదా లేక మీడియా చూడకూడదా?


భారత్ మాత కీ జై 🚩కూకట్ పల్లి నియోకవర్గం,బిజెపి నాయకులు అందరికీ నమస్కారం 🙏🏻మన పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు NDA లో భాగస్...
08/11/2023

భారత్ మాత కీ జై 🚩

కూకట్ పల్లి నియోకవర్గం,
బిజెపి నాయకులు అందరికీ నమస్కారం 🙏🏻

మన పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు NDA లో భాగస్వామి గా ఉన్న మన మిత్రపక్షం అయినటువంటి జన సేన పార్టీ అభ్యర్థి గా శ్రీ ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్ గారు పోటీ చేయనున్నారు.

రేపు అనగా గురువారం
9-11-2023, ఉదయం 08:00 గంటలకు కే.పి.హెచ్.బి 5వ ఫేస్ పార్క్ వద్ద నుండి
నామినేషఎన్ కు పెద్ద ఎత్తున తరలి రావాలి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా.

పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ఎల్లవేళలా పాటించే క్రమశిక్షణ గల కార్యకర్తలు గా శిరసా వహిస్తారని ఆశిస్తూ...

Kukatpally BJP OBC Medchal District BJP INDIA Narendra Modi Bandi Sanjay Kumar Bjp Office , Kukatpally Kodicherla Vinod Kumar Pannala Harish Reddy PMO (India) Mahender Kodicherla Amit Shah Kishore Kumar Polaki Moosapet

24/05/2023

Narendra Modi : Man of Developing India Bandi Sanjay Kumar Amit Shah Arvind Dharmapuri Kishan Reddy Gangapuram Mahender Kodicherla Ale Bhasker raaj Kishore Kumar Polaki PMO (India) Kukatpally KCR

24/05/2023

రండి కదలి రండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజ్యంలో బీసీల పట్ల జరుగుతున్న వివక్షను అమలు చేస్తున్న కక్షను చర్చిద్దాం విశ్ల...
17/05/2023

రండి కదలి రండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజ్యంలో బీసీల పట్ల జరుగుతున్న వివక్షను అమలు చేస్తున్న కక్షను చర్చిద్దాం విశ్లేషిద్దాం శిక్షిద్దాం.
*తెలంగాణ బిజెపి ఓబిసి సమ్మేళనం*
తేదీ 18 మే 2023 శుభం కన్వెన్షన్ నాగోల్ హైదరాబాద్...

కొడిచెర్ల వినోద్ కుమార్*

*OBC కూకట్పల్లి నియోజికవర్గ కన్వీనర్*🙏

Narendra Modi : Man of Developing India Ale Bhasker raaj Kodicherla Vinod Kumar Kishan Reddy Gangapuram Arvind Dharmapuri Pannala Harish Reddy Mahender Kodicherla PMO (India) Amit Shah Bandi Sanjay Kumar Vijayshanti Kishore Kumar Polaki

17/05/2023

రండి కదలి రండి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజ్యంలో బీసీల పట్ల జరుగుతున్న వివక్షను అమలు చేస్తున్న కక్షను చర్చిద్దాం విశ్లేషిద్దాం శిక్షిద్దాం.
*తెలంగాణ బిజెపి ఓబిసి సమ్మేళనం*
తేదీ 18 మే 2023 శుభం కన్వెన్షన్ నాగోల్ హైదరాబాద్...

*- జిల్లెల రవి యాదవ్*
రాష్ట్ర ప్రచార కార్యదర్శి, బిజెపి ఓబీసీ మోర్చా
*మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం*
Narendra Modi : Man of Developing India Kishan Reddy Gangapuram Arvind Dharmapuri Vijayshanti Pannala Harish Reddy Kodicherla Vinod Kumar Ale Bhasker raaj Kishore Kumar Polaki Mahender Kodicherla OBC Group Amit Shah Bandi Sanjay Kumar

చేవెల్ల సభకు ప్రతి కార్యకర్త స్వచ్చందంగా తరలిరావాలని మనవి  హైదరాబాద్ పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పర్యటన ...
22/04/2023

చేవెల్ల సభకు ప్రతి కార్యకర్త స్వచ్చందంగా తరలిరావాలని మనవి

హైదరాబాద్ పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పర్యటన ఖరారు.

పర్యటన షెడ్యూల్:

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా 23వ తేదీ (రేపు) మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ తలపెట్టిన చేవెళ్ల సభలో పాల్గొంటారు. అలాగే, నోవోటెల్‌ హోటల్‌లో టీంతో అమిత్‌ షా గారు సమావేశం కానున్నారు.

షా గారి షెడ్యూల్‌ ఇలా వుంది 👇
ఆదివారం(23న) మధ్యాహ్నం 3.30 గంటలకు షా గారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 3.50 గంటలకు నోవోటేల్‌ హోటల్‌కు వెళ్తారు.

సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంతో సమావేశం అవుతారు.

సాయంత్రం 4.30 గంటల నుంచి 5.10 గంటల వరకు బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం అవుతుంది.

సాయంత్రం 5.15 గంటలకు అమిత్‌ షా చేవెళ్ల సభకు బయలుదేరుతారు.

సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమిత్‌ షా బహిరంగ సభలో పాల్గొంటారు.

తిరిగి రాత్రి 7.45 గంటలకు అమిత్‌ షా గారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడినుండి ఢిల్లీకి పయనమవుతారు.

అయితే ఈ టూర్ ద్వారా పొలిటికల్‌ హీట్‌ పెంచనున్న అమిత్‌ షా గారు!

అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర చిన్నపార్టీలు దూకుడు పెంచాయి. ఇలాంటి సమయంలో 23న చేవెళ్ల సభలో అమిత్‌షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను సవాల్‌ చేస్తూ బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా ఈ సభ ఉండబోతుంది.

Bandi Sanjay Kumar Mahender Kodicherla Pannala Harish Reddy Arvind Dharmapuri Amit Shah Narendra Modi : Man of Developing India Kodicherla Vinod Kumar Kishan Reddy Gangapuram Diwakar Nandanam Bjp Ale Bhasker raaj

Mahender Kodicherla Bandi Sanjay Kumar PMO (India)   Congratulations AVN Reddy garu on your Victory.
17/03/2023

Mahender Kodicherla Bandi Sanjay Kumar PMO (India)
Congratulations AVN Reddy garu on your Victory.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ నందనం దివాకర్ అన్నా గారి  పుట్టినరోజు సందర్భంగా వారిని మర్యాద...
17/02/2023

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ నందనం దివాకర్ అన్నా గారి పుట్టినరోజు సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసినా OBC మోర్చ కూకట్ పల్లి అసెంబ్లీ కన్వీనర్ వినోద్ కుమార్ గారు, కిషోర్ కుమార్ గారు మరియు డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి గారు

Address

Kukatpally Main Road, Kukatpally, Hyderabad
Secunderabad
500072

Telephone

+919533331172

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP OBC Medchal District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share