SS Media Entertainment

SS Media Entertainment Journalism with truth

చరిత్ర చెదలు పడుతున్న ప్రతిసారి వర్తమాన కాలం భవిష్యత్ కోసం ఒక నాయకున్ని ఒక యోధుణ్ణి, ఒక పోరాటాన్ని పరిచయం చేస్తుంది.బహుజ...
08/08/2023

చరిత్ర చెదలు పడుతున్న ప్రతిసారి వర్తమాన కాలం భవిష్యత్ కోసం ఒక నాయకున్ని ఒక యోధుణ్ణి, ఒక పోరాటాన్ని పరిచయం చేస్తుంది.బహుజన సమాజానికి పరిచయమయిన ఆ నిత్య పోరాటం పేరే డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ IPS గారు

అలంపూర్ మట్టిలో పుట్టిన ఆ ఆశాకిరణం
ఉన్నత చదువులకై పట్టణ ప్రయాణం మొదలుపెట్టింది. రాజేంద్రనగర్ లో వెటర్నరీ సైన్స్ చదువుతున్నప్పుడే కుల ప్రస్తావన తనని పలకరించింది. ప్రళయ గర్జనల ధిక్కార స్వరం ప్రతిధ్వనించినట్టుగా అప్పుడే కుల ప్రస్తావనను ప్రశ్నించిన ప్రజ్ఞాశీలి తను.

కష్టపడి, కంటతడితో, పార్కుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో నిద్రిస్తు వెనకడుగు వేయకుండా పట్టుదలతో చదివి భారత సివిల్ సర్వీస్ ను సాధించి IPS ఆఫీసర్ అయ్యారు.

మలిదశ తెలంగాణ ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎందరో విద్యార్థులను ఆత్మహత్యలతో అమరులుగా మారుస్తున్న సమయంలో అక్కడ పోలీస్ ఆఫీసర్ గా తన నియామకం ఎందరో విద్యార్థులను ఆత్మహత్యల నుండి కాపాడగలిగింది లేదంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం శవాల దిబ్బగా మారేదేమో అని చెప్పడం అతిశయోక్తి కాదేమో.

రాష్ట్రంలో కొన్ని వేల మంది మావోయిస్టులకు గన్నులు వదలండి-పెన్నులు పట్టండి, మీరు అన్నలు కాదు-దారి తప్పిన తమ్ముళ్లు అంటూ
జనజీవితంలోకి ఆహ్వానించి వారి జీవితాలకు అర్థం చెప్పి, అమరులవ్వకుండా రక్షించిన నిఖార్సయిన పోలీస్ ఆఫీసర్ Dr.RS Praveen Kumar.

నా సమాజం నేటికి విద్యకు దూరంగా ఉందనే మనోవేదనతో, జాతి ప్రయోజనాల కోసం, అణిచివేయబడ్డ కులాల ఉన్నతి కోసం, తనకు కేటాయించలేని విద్య శాఖ కోసం నాటి ప్రభుత్వాన్ని విన్నవించుకొని గురుకులాల కార్యదర్శిగా నియమించబడ్డారు.

మరకలంటిని గురుకులాల చదువులకు మెరుగులు దిద్ది ,అక్షరాల 45 లక్షల మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చెప్పించి, వాళ్ళతో జ్ఞానయుద్దం జరిపి, మేమెందులో తక్కువ కాదు అనేంతల మునుపెన్నడెరగని ఫలితాలతో ఎల్లలు దాటించిన దార్శనికుడు తను.

ఒక ప్రభుత్వ అధికారిగా నేను నా బహుజన ప్రజల కోసం చేయగలిగేది కుసుమంతే అనుకోని నా జాతికి ఇంకా ఎంతో చేయాలని దృఢ సంకల్పంతో తన 6 సంవత్సరాల పదవి కాలాన్ని, రెండున్నర లక్షల జీతాన్ని, తన కుటుంబానికి రిజర్వేషన్లను వదులుకొని తన ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకై రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.
అగ్రకుల రాజకీయా పార్టీల ఆహ్వానాలను తిప్పికొడుతూ దేశమే ఆశ్చర్యపోయేలా బహుజన కులాలకు రాజకీయ అధికారం అందించే దిశగా బహుజన్ సమాజ్ పార్టీలో చేరి, రాష్ట్ర కో ఆర్డినేటర్ గా, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా గ్రామ స్థాయి నుండి పార్టీని బలపరుస్తూ నిర్మిస్తు, దేశ, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ అధికారమే అంతిమ లక్ష్యంగా పయనిస్తున్న దక్షిణ భారతదేశ బహుజన రాజకీయాల ఆశాకిరణం Dr.RS ప్రవీణ్ కుమార్ గారు.

తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికార యాత్రతో గ్రామ గ్రామాన బహుజన రాజకీయాల్లో నూతన రాజకీయ ఒరవడిన సృష్టించారు. పాలక వర్గం పడకేసి నిద్రిస్తుంటే చెంప మీద చరిచినట్టుగా ప్రజా క్షేత్రంలో,ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తుంటే ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి.TSPSC ఉద్యోగాలు అమ్ముకుంటూ విద్యార్థుల భవితకు భంగం కలిగిస్తుంటే ప్రాణాలకు తెగించి ఆమరణ నిరహార దీక్షకు సైతం పూనుకుని గ్రూప్ 1 తో పాటు వివిధ పరీక్షలను రద్దు చేయించి విద్యార్థులకు అన్నగా అండగా నిలిచారు.జీతాలు రాలేదని,ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని,ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఉద్యోగులు సైతం వారి సమస్యలను తనకి చెప్పుకున్నారు అంటే తన పోరాటం సమాజంలోకి ఎలా వెళ్ళిందో అర్దం చేసుకోవచ్చు.ప్రజల క్షేమం కోసం ఈ సమస్య పై మీరు స్పందించాలి అంటే వెనకడుగు వేయలేదు.ఫలితం వచ్చే వరకు మడమ తిప్పలేదు.పార్టీ పట్ల ప్రజల పట్ల తన అంకితభావానికి మన జాతీయ నాయకురాలు మాయవతి గారు,డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందంటే మామూలు విషయం కాదు.బహుజన రాజకీయాల్లో ఇదొక సంచలనం.
ఆవిరవుతున్న అధికార ఆశయాలకు,బహుజనుల ఆశలకు తన అత్యున్నత పదవి వదలి ప్రాణం పోసి,మా బిడ్డల భవితకై తపిస్తూ, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతున్న
డా.ఆర్ ఎస్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీలో చేరి నేటికి 2 వసంతాలు పూర్తయిన సందర్భంగా వారికే బహుజన సమాజం తరపున ధన్యవాదాలు.

ఓ మైలురాయి..అంతే..ఇక No words.!Miss You   అన్న.!
07/08/2023

ఓ మైలురాయి..అంతే..ఇక No words.!
Miss You అన్న.!

చదువు,ఉద్యోగం,వ్యక్తిత్వం,లక్ష్యం ఏదీ లేకపోయినా, జాతి,ధర్మం అంటూ ఒక సంఘం/పార్టీ పెట్టుకుంటే చాలు.,కట్టప్పలు,కట్టుబానిసలు...
05/08/2023

చదువు,ఉద్యోగం,వ్యక్తిత్వం,లక్ష్యం ఏదీ లేకపోయినా, జాతి,ధర్మం అంటూ ఒక సంఘం/పార్టీ పెట్టుకుంటే చాలు.,కట్టప్పలు,కట్టుబానిసలు,రోబోల గుంపును తయారు చేసుకోవచ్చు.!
అలా తయారు చేసుకున్న గుంపుచే ఏమైనా మాట్లాడించొచ్చు,ఏవిధంగానైనా ' #విష' ప్రచారాలు చెయించొచ్చు.!అది ' #సైకో'ఆనందాన్ని పొందొచ్చు.!
కానీ సత్యం అనేది సమాజానికి కాస్త వెనకో,ముందో తెలియాల్సిందే.!తెలుస్తుంది.!!తెలుస్తది.!!!

-మీడియాశ్రీనివాస్

04/08/2023

-6 @ August
Date:17,August'2020

#సైకోవిషారదన్ #నాపై_భౌతిక_దాడికి_కుట్రపన్నుతున్న_సందర్భంలో

To:VisharadanMaharaj
From:MediaSrinivas
---------------------- Mr.Visharadan,
"నన్ను చంపడానికి కుట్రలు పన్నుతున్నావు,నాకేం జరిగినా నీవే బాధ్యుడవు." >నేను నీ ఖమ్మం జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తను అనుకుంటున్నావా రా?ఇంకెంత మంది కార్యకర్తల జీవితాలతో ఆడుకుంటావ్ రా? నీలాంటి నయవంచకుడితో ఇంతకాలం ప్రయాణం చేసినందుకు సిగ్గు పడుతున్నా.
ఇద్దరు ముగ్గురు చెంచాగాళ్లను(నెలజీతమిప్పిచ్చి)పక్కన పెట్టుకొని వాళ్లతో నన్ను నైతికంగా పూర్తిగా చంపాలని అనుకున్నావు.పాపం ఆ అమాయక జీవులకు తెలియదు,వాళ్ళకు కూడా నాకంటే ఘోరమైన పరిస్థితి ఎదురౌతదని.!కానీ ఒకటి గుర్తుపెట్టుకో
Mr.సైకో చెరుకుపల్లి_వెంకట_విషారదన్_.!
@నిన్ను నైతికంగా దెబ్బతీయడానికి నాకు పెద్ద విషయం కాదు.నిమిషం కూడా పట్టదు బిడ్డా.!
@దశాబ్దకాలంగా నీ వ్యవహారం,నీ ప్రవర్తన,నీ గత ఉద్యమాల చరిత్ర నాకు తెలియంది కాదు.ఖమ్మంలో నీ కథంతా తెలుసుకున్నా.అయినా 2017 లో నీ పాదయాత్ర లోనే నాకు డౌట్ వచ్చింది.కానీ పట్టిచ్చుకోలే.
@నేను ఎలాంటి విధానపరమైన తప్పు చేయలేదు,చేయనని కూడా నీకు బాగా తెలుసు.
👉నీ దగ్గరుండే చెంచాగాళ్ల లాగా నేనేమైనా ఉద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసానా రా...?
👉డ్రస్సుల పేరుతో,కడాల పేరుతో,రైల్ టికెట్ల పేరుతో DARK ముఠా లాగా
(D-Durgaprasad;A-AnjaiahBojja;R-Rajkamal;K-KarthikMedi)
అక్రమాలకు పాల్పడ్డానా రా?
👉కార్యకర్తల మద్య గ్రూపులు కట్టానా..?
👉ఏం తప్పు చేసానని నేను 10 సార్లు నీకు క్షమాపణ చెప్పానని లేని మాట పుట్టించావు..?
(ఇది నీకు మామూలే)
పాపం నీ మాటే కార్యకర్తలు రోబోల్లాగా వింటారు కాబట్టి,నీవు చెప్పేదే నమ్ముతారు.కానీ నీ నిజస్వరూపం, నీ చీకటి భాగోతం ఎవ్వడికీ తెలియదు.దగ్గరగా ఉంటే తప్ప.

నీవు👇
👉ఎదిగే కార్యకర్తను చూసి ఓర్చుకోలేవు,
👉ఒక కార్యకర్త dignified గా బట్టలేసుకున్నా తట్టుకోలేవ్.నువ్వుమాత్రం పడుచు పోరనిలాగా జీన్స్ లు వేసుకుంటావ్.
👉ఒక ప్రాంతంలో ఒక కార్యకర్త నాయకుడుగా ఎదిగే అవకాశమున్నా..
(అసలు నువ్వు నాయకులను తయారు చేయలేవు..చేసే ఆలోచనకూడా నీకు లేదు)
వెంటనే వాడికి కౌంటర్ గా ఇంకొకన్ని ఉసిగొల్పుతావ్.

#లక్ష్యం_లేనోడు_చేసే_పని_ఇది_

👉ఏ ఉద్యోగస్తున్ని కూడా ఆ ప్రాంత విద్యావంతుల దృష్టిలో మంచివాడిగా ఉండనీయవు.
పాపం వాళ్ళు నాలుగు డబ్బులు ఇచ్చేవాళ్లు కాదా, వాళ్ళెక్కడ హీరోలయిపోతారోననే భయం.తూ...!!
👉నీ కుట్రలను పసిగట్టే ఏ కార్యకర్తను కూడా ఎదగనీయవు.పైగా నిందలేసి ఉద్యమంలోంచి బైటికిపోయేలా చేస్తావ్.
👉ఎంతసేపు నీ భజన చేస్తూ,నీ లొసుగులు తెలిసినా, వాళ్ల అవసరం కోసం నీ కాళ్ళ దగ్గర ఉండే చెంచాగాళ్లను,ఉద్యోగుల వద్ద వసూళ్ళు చేసే బ్యాచ్ ని వెనకేసుకొని #దొంగల_చేతే_నన్ను_దొంగ_దొంగ #అనిపిస్తావా రా దగుల్బాజీ వెధవ?

#ఎంత_దిగజారుడు_చర్య..?

👉నైతికంగా ఇంకెంత మందిని ఇలా చంపుతావ్ రా దుర్మార్గుడా?
>నీ కుటుంబాన్నే,నీ తోబుట్టువులనే అనేక సంవత్సరాలుగా మానసిక వేధనకు గురిచేస్తూ, blackmail చేస్తున్నావు.
పాపం తగిలి పురుగులుపడి పోతావ్ రా బేవకూఫ్.
👉నువ్వు నీ జీవితంలో ఎంతో మందిని blockmail చేస్తూ బతుకుతున్నావ్,కానీ నన్నెంత demoralise చేద్దామనుకున్నా,నా విలువేంటో,నా character ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు.
👉నా కుటుంబం గురించి,ఉద్యోగం గురించి మాట్లాడించావు.నా వాళ్ల ముందుకు రారా ఒకసారి,నా family ఏంటో తెలుస్తది.నేను పనిచేసిన కాలేజ్ ల వద్దకురా..నేనేంటో నీకు తెలుస్తది.
👉విచక్షణ కోల్పోయి తప్పు మీద తప్పు చేస్తున్నావు బిడ్డా ఇది నీకు తగదు.!
>ఏ ఇద్దరు కార్యకర్తలు కూడా అన్యోన్యంగా ఉంటే ఓర్చుకోలేని నువ్వు,నాయకులను తయారు చేస్తావా..!!తూ..నీ బతుకు!
#ఎవడికి_వల్లిస్తావ్ రా నీ నీతిమాలిన సూక్తులు.?

>నాకే గనక ఈ పరిస్థితుల్లో నా అనుకున్న ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషులు అండగా లేకపోతే ఈ రోజు ఆత్మహత్య చేసుకునే స్థితి నాది.
>నువ్విలా MRPSలో, BSP లో ఉన్నప్పుడు ఎంత మందిని బలి తీసుకున్నావో నాకు తెలియదనుకుంటున్నావా..?
👉కార్యకర్తకు-కార్యకర్తకు మధ్య,భార్యా-భర్తల మధ్య చిచ్చుపెట్టి, కుటుంబాలు విడిపోయే స్థితికి తీసుకుపోయే కుట్రదారు_నువ్వు.
👉నువ్వెంత మంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నావో అనే విషయం..2017నీ పాదయాత్రలోనే ఏంతోమంది ఎన్నో విమర్శలు చేసినా,ఎంతో మంది నిన్ను #దొంగ, #లంగ, #మోసకారి, #కామాందుడు అని ఎన్ని వ్యక్తిగత విమర్శలు నీపై చేసినా...
నిన్ను #నా_నాయకుడిగా భావించి నేనే వాటిని తిప్పికొట్టిన సంగతి నీకు బాగా తెలుసు.
👉నేటికీ వివిద జిల్లాల్లో నీ కామ కలాపాలున్నాయని #సమాజం_కోడై_కూస్తుంది.అవి దాగవు కూడా.
అయినా నీ జీవితమే అది. #వాటి_గురించి_నేను #ప్రస్తావించనూ_లేదు. #నాకవసరం_కూడా_లేదు.

కానీ వీటన్నింటినీ మాట్లాడి నిన్ను ఒక్క క్షణంలో చేయగలను.కానీ నేను నీలా #భావజాల_వ్యభిచారం_చేయలేనురా..
#నీలా_దిగజారలేను రా.
👉జంబూద్వీపధర్మం పేరుతో ఆ ముసుగులో #మాదిగ_జాతిని_సర్వనాశనం #చేస్తున్న_వంఛకుడివి_అని_చాలా లేట్_గా_తెలుసుకున్నా.

👉నాలా ఇంకెంతో మంది విద్యావంతులు నాయకులుగా ఎదిగే అవకాశమున్నా వారిని #నపుంసకులుగా తయారు చేస్తున్నావు.
👉చివరికి ఒక్కొక్కడిని సంసార జీవితానికి కూడా పనికిరాకుండా చేస్తున్నావ్. 👉ఏ కార్యకర్తను కూడా ఉన్నత చదువుల వైపు వెల్లనీయవు.
👉ఉద్యోగం కోసం పోటీపరీక్షలకు చదివే కార్యకర్తకు ఉద్యోగం అంటేనే విసుగు చెందేలా మానసికంగా సిద్దం చేసి నీ దగ్గర #ఉంపుడుగత్తె_లాగా తయారు చేసుకుంటావ్. 👉నువ్వు మాత్రం రాజభోగాలు అనుభవిస్తావ్..
పోయినకాడల్లా నీకు #మంచి_భోజనం_కావాలి, #మంచి_పడక_కావాలి. ఏం సాధించావని నీకు సౌకర్యాలు కల్పించాలి ఈ సమాజం..?
👉కార్యకర్తల,ఉద్యోగుల రక్తం తాగుతున్నావ్. నీవు ఏదో సాధించిపెడతావన్న ఆశతో ఒక్కొక్క కార్యకర్త జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. రాజకీయం అంటావ్.!రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా కనీసం జిల్లాకొక ప్రభావితమైన కార్యకర్తను కూడా తయారు చేయలేదు.చెయ్యవు కూడా..!! 👉పది సంవత్సరాల నీ ఉద్యమం లో పట్టుమని పది మంది నాయకులను కూడా ఇప్పటికీ తయారు చేయకపోగా..పదుల సంఖ్యలో నాయకులను, ప్రభావవంతులను ఏదో ఒకటి బట్టకాల్చి మీదేసి(నిందమోపి)ఉద్యమం లోంచి వెళ్లగొడుతున్నావ్.

👉నిజంగా నీకు లక్ష్యం పట్ల చిత్తశుద్ది ఉందా అసలు? 100% లేదు.
👉కేవలం నీవొక్కడివే దేవుడివి కావాలని,కాన్శీరాం మహానీయుని పక్కన నీ ఫోటో ఉండాలని తహతహలాడే స్వార్దపరుడివి.!
👉కానీ అది నీకు 1000 జన్మలెత్తినా సాధ్యం కాదు.!!
👉నువ్వు కార్యకర్తలను ఎందుకు ఎదగనివ్వడం లేదు?వాళ్ల ను నాయకులుగా ఎందుకు కానివ్వడం లేదు? 👉అసలు నీ లక్ష్యం ఏంటి?
ఇన్నేళ్లుగా నీవు ప్రతి ఎన్నికల సమయంలో దొంగలాగా లోపలికి పోతున్నావంటే నీపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
❓కార్యకర్తల మీద నమ్మకంలేకనా..? ❓వాళ్ళు నాయకులుగా ఎదిగితే నీ ఉనికి పోతుందని అభద్రతనా?
❓నీకు నీపైనే,నీ నాయకత్వం పైనే నమ్మకంలేకనా? ❓నాయకులుగా ఎదిగే అవకాశమున్నా కూడా,ఎక్కడికక్కడ నాయకులు పుట్టుకొస్తే వారందనీ accomidate చేయలేని నీ అసమర్థతనా..? ❓నాయకత్వ లక్షణాలు, administration చేసే విధానం నీకు తెలియకనా..? 👉అంటే స్థూలంగా... నీవు
>అసమర్థుడివైనా అయ్యుండాలి. >నీ పైన,నీ పనిపైన,నువ్వు తయారు చేసిన కార్యకర్తలపైన,నీకే నమ్మకం అయినా లేకుండి వుండాలి. >నాయకుడైతే ఆ కార్యకర్త అమ్ముడుపోతాడన్న అపనమ్మకమైనా అయ్యుండాలి.
>లేదంటే నీకు లక్ష్యం ఉన్నప్పటికీ రాజ్యం దగ్గర మోకరిల్లి అమ్ముడు పోయుండాలి.
వీటన్నింటికీ నువ్వు సమాధానం చెప్పాలి బిడ్డా.నీ గత బాధితులందరిలాగా గమ్మున కూర్చునే రకం అనుకుంటున్నావా రా నన్ను.?

ధైర్యం వుంటే ఏ కార్యకర్తల మనసులో ఐతే ఉద్దేశపూర్వకంగా నన్ను దొంగా అని చిత్రీకరించావో అదే కార్యకర్తల ముందు నన్ను దొంగా అని రుజువు చేయి..అక్కడే ప్రాణం తీసుకుంటా.లేదంటే
నాకు బహిరంగ క్షమాపణ చెప్పి నీ #సైకో మనస్తత్వాన్ని, నీ తప్పుని ఓప్పుకో..!!

సమాజం ఎవడబ్బ సొత్తూ కాదు.6 నెలలు పాదయాత్రలో కార్యకర్తలందరితో నేను చెడ్డగా అయి నీకు కోరిన తిండి, కోరిన సౌకర్యాలు సమకూర్చిన కదా..!!ఆ మాత్రం కనికరం లేకుండా నన్ను ఇంతగా ఎందుకు హింసిస్తున్నావ్ రా ఫాల్త్ గా.!?
నీ ఉచ్చులో పడకుండా,ముందే నా లాంటి నీ బాధితులు పదుల సంఖ్యలో ఎన్నో హెచ్చరికలు చేసారు.
కానీ నా నాయకుడివని నమ్మి మోసపోయాను.
నా జీవితంలో ఈ 5 సంవత్సరాలు చీకటి రోజులు.మా వాళ్ళందరూ నీతో మాట్లాడటానికి ఫోన్ చేస్తే lift చేయడం లేదంటా.చేసిందంతా నువ్వే చేసి ఏదో రాష్ట్ర కమిటీ నిర్ణయం అని చెపుతున్నావంట..(అసలు కమిటీ వుందా నీ ఉద్యమానికి?వాళ్లనెందుకు బదనాం చేస్తున్నావ్ రా బేవకూఫ్?)
నీ ఆగడాలని,లోపాలని ప్రశ్నిస్తారనే నువ్వు ఇప్పటికీ కమిటీ వేయలేదు.(ఈ పోస్ట్ తర్వాతనే డమ్మీ కమిటీ వేసాడు)వేయవు.వేసినా నీ చెంచాలనే అందులో ఉంచుతావ్.పాపం వాళ్లనెందుకు బలి చేస్తున్నవ్ రా.?
👉ధైర్యం ఉన్నోడివైతే బహిరంగ చర్చ పెట్టి నా తప్పులేంటో నిరూపించు చూద్దాం.
ఆన్లైన్ బిజినెస్ పేరుతో ఎంతోమంది కార్యకర్తల దగ్గర లక్షల లక్షలు,వేలకు వేలు మోసం చేశాడని అంటున్నావు కదా ప్రచారం చేస్తున్నావ్ కదా నిరూపించరా చూస్తా.!
మా జీవితాలతో ఆడుకోవడానికి నీకేం హక్కు ఉందిబే...!?
🔷నీకు కుటుంబ బాగోగులు చూసుకోవాలన్న ఏ బరువు బాధ్యతలు లేవు.పైగా కుటుంబ సభ్యులందరి మద్య చిచ్చు పెడతావ్.ఎంతో మంది కార్యకర్తలు,ఉద్యోగులు కుటుంబ బాధ్యతలు మోస్తూ..నిన్ను నమ్మి నీతో ప్రయాణం చేస్తున్నారు.కానీ నువ్వు మాత్రం నిలువునా వంఛించి కార్యకర్తలను రోడ్దున పడేసి ఒంటరిని చేస్తావ్. కార్యకర్తల పాంపం తగులక పోదు రా నీకు..!

చివరగా నన్ను నీ పెయిడ్ చెంచా అనుచరులతో భౌతిక దాడి చేయించే కుట్రలు చేస్తున్నావ్..!నాకు ఏం ప్రమాదం జరిగినా నువ్వే బాధ్యుడవు బిడ్డా.!

-నీ బాధితుడు మీడియా శ్రీనివాస్
Cell:8465866396

(ఇది 2020 ఆగష్టు నెలలోనే #సైకోవిషారదన్ గాని కి నేను రాసిన ఉత్తరం)

ఈ నిజాలను తట్టుకోలేక_ విచక్షణ కోల్పోయి ఆ ఇద్దరు ఉద్యోగులను(రాములు,రవీందర్ గ్ర్లను) రెచ్చగొటి, అవసరమైతే కన్నీళ్లు పెట్టి, నన్ను జైల్లో పెట్టడానికి కుట్ర పన్నాడు..41days జైల్లో మగ్గేలా చేసాడు.

 #సైకోలు,రోబో గాల్లకోసం..(అస్సలు స్పందించొద్దు అనుకున్న కానీ సైకోగాడు రోబోలను రెచ్చగొట్టి పోస్టులు పెట్టిస్తున్నాడు కాబట...
03/08/2023

#సైకోలు,రోబో గాల్లకోసం..

(అస్సలు స్పందించొద్దు అనుకున్న కానీ సైకోగాడు రోబోలను రెచ్చగొట్టి పోస్టులు పెట్టిస్తున్నాడు కాబట్చి తప్పడంలేదు)

నా మీద concentrate చేయడం #సైకోగాని వల్ల,మీ వల్ల కాదు కానీ.,
రాష్ట్రములో బహుజన వాదం చర్చ బహుముఖాలుగా వినపడుతుంది.దాని గురించి ఆలోచించడం మాని నా గురించెందుకు ఆలోచిస్తున్నారు ారాజులారా..??
నా పని నన్ను చేసుకోనివ్వండి.నన్ను ఎందుకు రెచ్చగొడతారు చెప్పండి.

నా అడుగడుగూ.. #విషారదన్ అనే వాడు ఆరా తీస్తూ...నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు..!!వాడికి దగ్గరగా ఉన్నోళ్లనుండే నాకు సమాచారం వస్తది..!
ఇక విషయానికొస్తే..
నేను ఎప్పుడూ Stright గానే ఉంటా.ఆ విషయం విషా.. గాడికి బాగా తెలుసు.

నేను ఆచరణాత్మక అంబేడ్కర్‌ వాదాన్ని అనుసరించే అంబేద్కరైట్ ని..ఆ కోణంలోనే భావించి విశారదన్ అనే వాడితో నిఖార్సుగా పనిచేయడానికి పూనుకొని(2015-2020aprilవరకు) వాడికి అతి దగ్గరగా కీలకంగా పనిచేసా..!! కాలం గడుస్తున్న కొద్దీ వాడి కుటిల బుద్ది,కుట్రలు,లక్ష్యం లేకపోవడం,DSP for BSP కాన్శీరాం పని విధానం అంటూనే పార్టీని బలహీనం చేసే కుట్ర,ధర్మం పేరుతో జాతిని తప్పుదోవ పట్టించి భావజాల బానిసలను తయారు చేయడాన్ని,వాడు కార్యకర్తల భార్యలతో జరిపే రాసలీలలు గమనించడంతో 2019 నుండి వాడికి నాకు మధ్య విధానపర విభేదాలు చోటుచేసుకున్నాయి.(ఇది కేవలం విశారదన్ గాడికి మరియు నాకు,ఇంకో ముఖ్యమైన వ్యక్తి,ఈ మధ్యనే మాదిగ జాగృతి సంఘం అనే కొత్త దుకానానికి అధ్యక్షుడిగా నియమింపబడ్డ అప్పటి #కోశాధికారి_బొజ్జ_అంజయ్యకు( మాత్రమే తెలుసు).

అవన్నీ గమనించాను కాబట్టే నన్ను ఆ సంఘంలోంచి ఏదో ఒక నింద వేసి బైటికి పంపడానికి అనేక మార్లు కుట్రలు చేయడం,అందులో భాగమే కరోనా టైమ్ లో నేను కూడా నమ్మి మోసపోయిన ఓ ఆన్లైన్ వ్యాపారం అనే సాకుతో నాపైకి కార్యకర్తలను రెచ్చగొట్టి బైటికిపోయేలా చేసి పైశాచికానందాన్ని పొందాడు.
(దీని గురించి వివరంగా వీడియో చేస్తా త్వరలో)

👉నాలా తన కుట్రలను పసిగట్టే వారిని ఏదో ఒక నిందవేసి బైటికి పంపడం #సైకో నైజం.నాలాగా రాష్ట్ర స్థాయిలో పనిచేసిన పదుల సంఖ్యలో నాయకులను, ఇలాగే వ్యక్తిత్వం పై దాడి చేసి బైటికి పంపాడు.ఇప్పుడు నావంతు వచ్చింది అంతే..!!నేను మొదటి వాణ్ణి కాదు..చివరి వాణ్ణి అంతకంటే కాదు.

🔹ఇకపోతే CI రాములు అనే పోలీసు అధికారి( ప్రస్తుతం డిఎస్పి హోదాలో ఉన్నాడు)అండ, సలహాలతో..దుర్గాప్రసాద్ అనే దొంగ,కుట్రదారుతో నాపై అక్రమ కేసు పెట్టించి,జైలుకెల్లేలా వ్యవహారం నడిపించి,ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందాడు.ఇంకా నాపై అనేక కుట్రలు చేస్తాడు.అందులో భాగమే ప్రస్తుతం RSP గారు నాతో ఏదో చేయుస్తున్నాడని రోబోలను రెచ్చగొడుతున్నడు.

నా వద్ద సత్యం,నిజాలు ఉన్నాయి కాబట్టి,ఎవడికి అర్థం అయినా,కాకపోయినా.. #సైకోవిషారదన్ గాడికి మాత్రం నిజాలు నిఠారుగా గుండెల్లో గుచ్చుకుంటాయి.నేను చెప్పే ఆధారపూరితమైన ప్రతి నిజం కూడా వాడి ఉద్యమ మరియు వ్యక్తిగత జీవితం పతనం జరిగింది..జరుగుతుంది కాబట్టి నన్ను మరింతగా మానసికంగా,నైతికంగా,సామాజికంగా పతనం చేయాలని చూస్తాడు..భంగపడతాడు..!!ఇంకా అనేకం చేస్తాడు..నాకు తెలుసు..!!అన్నింటికీ సిద్దమయ్యే ఉన్నాను.

#ఇకపోతే...
నేను ఎటుపోతే,ఎవరితో కలిస్తే మీకెందుకు సోదర సమాన మహారాజులారా..?
🔻Yes తీన్మార్ మల్లన్న బహుజన వాదంతో..ప్రజల తరపున కాస్తోకూస్తో ప్రశ్నించాడు,ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అవసరాన్ని బట్టి అతనికి మద్దతుగా ఉంటా..మీకేంటి నొప్పి..??

🔻ఇక మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారు నా కులానికే కాదు యావత్ సమాజానికే పెద్దన్న లాంటి ప్రజా నాయకుడు.
ఆయన సామాజిక పోరాటాల ఫలితాలను ఖచ్చితంగా మాట్లాడతా..నా కులం నుండి అంత గొప్ప నాయకుడు ఉండడం గర్వంగా భావిస్తా.ఇందులో మీకిబ్బందేంటి.?

🔻ఇక RSP గారి గురించి BSP గురించి ఇప్పుడు మాట్లాడటం ప్రతి విద్యావంతుడైన బహుజనుడికి అనివార్యం.ఇప్పటి వరకు మాన్యుడు కాన్షీరాంగారు స్థాపించిన పార్టీBSP కి ఒక చుక్కాని లేకపోవడం వల్ల, ఏ వేదిక ద్వారా ఆశయం సిద్దిస్తుందోననే ఆశావాద దృక్పథంతో సంఘాలుగా పని చేసాం..కానీ ఇప్పుడు Dr.RS Praveen Kumar గారి రూపంలో ఉద్యోగాన్ని త్యాగం చేసి అంకితభావంతో ముందుకచ్చిన నాయకుడు కాబట్టి ఆయన గురించి మాట్లాడతా..!!మాట్లాడాలి..కలిసి పని చేయాలి..చేస్తా..!కాన్షీరాం గారి ఆశయాన్ని ముందుకు తీసుకెల్లాలి.ఇందులో ప్రతి అంబేడ్కర్‌ వాది భాగస్వామి కావాల్సిందే..!!బహుజన వాదాన్ని బలహీనం చేయాలనే కుట్రలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీని గానీ,బెహన్ జీ మాయావతి గారిని గానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే బరాబర్ ఖండిస్తా., మాటలతో తాటతీస్తా.!
ఇందులో తప్పేముంది బై..!!

🔷కృష్ణన్న,మల్లన్న,RSP.. వీళ్ళు ముగ్గురు కూడా దళిత,బహుజన ప్రభావశీల రాజకీయాలతో మహానీయుల ఆలోచనను ముందుకు తీసుకెల్లాలనే లక్ష్యం తో ఉన్నారు కాబట్టి వీళ్ళతో సమన్వయంతో, సఖ్యతతో ఉండాల్సిన చారిత్రక అవసరం ఉంది రా బాబు!రాజకీయంగా ఉమ్మడి లక్ష్యం కోసం ఈ ముగ్గురూ కలవాలని కోరుకునే వ్యక్తిని నేను.
అయినా
వీళ్ల కాలిగోటికి కూడా విషారదన్ గాడు సరితూగడు.వీడిని పార్టీ గుమ్మం కూడా తొక్కనివ్వరు.కాబట్టి పార్టీ కి మద్దతు గా,అనుబందంగా నైనా ఉంటే అతగాడి మనుగడ ఉంటది.

నేను మాట్లాడుతున్నది వాడి మీద విమర్శలు కావు.నిజాలు..!!వాడికి దగ్గరగా ఉంటేనే వాడేంటో తెలుస్తది.ఇప్పుడు వాడిక దగ్గరగా ఉన్న కొందరు దళారులకు అన్ని విషయాలు,కుట్రలు తెలిసినా బైటికి మాట్లాడరు..ఎందుకంటే వారికి ఉపాది పోతది కాబట్టి..!! #ఉపాది_కోసమే_ఉద్యమం తప్ప లక్ష్యం లేదు లొట్టపీసు లేదు వాడికి వాడి వెనకాల ఉన్నోళ్ళకి.

విషారదన్ అనేటోడు 2017లో చేసిన పాదయాత్ర కు ప్రాణం పోసింది నేనే అన్న విషయం వాడికి తెలుసు, మహారాజులకు తెలుసు.పాదయాత్రకు ముందు అంటే 2017 కు ముందు విశారదన్ అనేటోడి మొఖం కూడా జనాలకు తెలియదు. #రాష్ట్ర_మీడియా_కన్వీనర్ గా నేనే సోషల్ మీడియాలో వాడిని ప్రచారం చేసి సమాజానికి చూపించా.

ప్రధాన మీడియాలో #తీన్మార్_మల్లన్న వాడికి జీవం పోసాడు..!!కాని అతి కొద్ది రోజులకే
విషారదన్ గాడి బుద్దిని,లక్ష్యంలేనోడు అని తెలిసాక వెంటనే #మల్లన్ననే_సైకోగాడిని_పక్కన_పెట్టాడు.తాను విశారదన్ కు donate చేసిన లక్షల రూపాయల office Furniture ని వెనిక్కి తెప్పించుకున్నాడు.
(ఇది నిజం కాదని చెప్పమనండి చూద్దం)

నేను సహజంగానే చిల్లర గాల్ల కామెంట్లకు స్పందించను..కానీ చిల్లరగాల్లందరికీ చేరేలా ఒకసారి స్పందిద్దామని స్పందిచాను ఇప్పుడు.

ఇక నా సామాజిక ఉద్యమ జీవితం గురించి..
నేనేం చేయాలో, ఏం చేస్తానో..నా లక్ష్యం ఏంటో నాకు clyster Clarity ఉంది..ప్రతి గొట్టం గాడికి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.

నా లక్ష్యం,గమనం మాత్రం విషారదన్ గాడికి స్పష్టంగా తెలుసు.ఫేక్ ID లతో దగ్గరుండి కొందరు టీమ్ తో నాపై అనేకం మాట్లాడిస్తున్నాడు.అయినా నా వెంట్రుక కూడా పీకలేడు.
నా ఈ పోస్ట్ వాడికి చేరుతది కాబట్టి..మళ్ళీ చెపుతున్నా.
వాడి గురించి ఎప్పుడో మర్చిపోయా.
(పార్టీ గురించి బహింజీ గురించి ఆర్ఎస్పీ గురించి మాట్లాడేది కాబట్టి నేను మాట్లాడాను)
అసలు వాడు నా లెక్కలోనే కాదు బహుజన వాదుల లెక్కలోనే లేడు.
RSP రాకతో వాడి దుకాణం దివాలా తీసిందని దిక్కుతోచని స్థితిలో జ్వరం పట్టుకుంది!!వాడి సంఘంలోని 60%ఉద్యోగులంతా బామ్సెఫ్ లోకి వెళ్లారు.ఇంకా వెల్తారు.50%విద్యావంతులు BSP లోకి వెళ్లారు.ఇంకా వెల్తారు.వారందరిదీ సరైన నిర్ణయం. హర్షనీయం.!

నా మీద concentration తగ్గించండబ్బా..!!

మరోసారి చెప్తున్నా...మహారాజులారా..!!
నా వాదం బహుజనవాదమే కానీ,
వ్యక్తి వాదం..కుల వాదం కాదు.
సంఘాలు,సొసైటీల అవసరత ను బట్టే మనుగడలుంటాయి.కాస్త progressive గా ఆలోచించడం అలవాటు చేసుకోండి మహారాజులారా.

(దాదాపుగా సైకోలను,రోబోలను Maximum Block n Unfriend చేసాను..ఎవడైనా Extra చేస్తే ఇప్పుడూ అదే చేస్తా..I dont want to waste my valuable Time)
For more info: Call@8465866396(only WhatsApp call)
Share This To all and .
(నన్ను గెలకకండి...స్పందన ఇలాగే ఉంటది)
నిజాయితీగా ఉండేవాడు పొగరుగానే ఉంటాడు.!
ఎందుకంటే ఆకాశమంత ఆత్మగౌరవం తో బ్రతుకుతాడు కాబట్టి.

Jai bhim..!

01/08/2023

వాడి పేరు
'విశా'రదన్ కాదు❎
'విష'రదన్..✅

 దుర్మార్ఘుల పాలన పోవాలే..బహుజన రాజ్యం రావాలి.
31/07/2023


దుర్మార్ఘుల పాలన పోవాలే..బహుజన రాజ్యం రావాలి.

తొలిదశ తెలంగాణ నుంచి నేటి మలిదశ తెలంగాణ దాకా దాదాపు 2000 వేల మంది ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులయ్యారు. ఫలితంగా భౌగో...

31/07/2023

"మాదిగ జాగృతి సంఘం"
పేరుతో మాదిగ ఉద్యోగులను
రోబోలుగా తయారు చేసే మరో కుట్రకు తెరలేపిన సైకో'విష'రదన్
వాడి ఉచ్చులోంచి బైటపడండి..!!

సాయిచంద్ సాకుతో  #సార్ దృష్టిలో పడాలని పోటీ పడుతున్న  #కొందరు కళాకారులు.!Saichand పాటగాడే కాదు..ఓ మోటివేటర్,పబ్లిక్ స్పీ...
10/07/2023

సాయిచంద్ సాకుతో #సార్ దృష్టిలో పడాలని పోటీ పడుతున్న #కొందరు కళాకారులు.!

Saichand పాటగాడే కాదు..ఓ మోటివేటర్,పబ్లిక్ స్పీకర్..తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుడిగా కీలక భూమిక వహించిన ఉధ్యమ కారుడు..వెరసి ఓ నాయకుడు.సమాజాన్ని చైతన్యం చేయడంలో ఓ మహా విస్పోటనం.మనువాదుల మధ్యలో కూడా 'మన'వాదాన్ని నిర్బయంగా మాట్లాడిన నిఖార్సయిన అంబేద్కర్ వాది.BRS పార్టీ కార్యకర్త అయినప్పటికీ.. అంబేద్కరిస్టుల వేదిక కోసం పరితపించేవాడు.ప్రతి సందర్బాన్ని కూడా ఉపయోగించుకున్నాడు.
నాకు తెలిసి సాయి చందన్న,కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాటగాడిగానే మిగిలిపోకుండా పాలనలో కూడా భాగస్వామి కావాలనుకున్నాడు.శక్తిమేరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు.కానీ ఎక్కడ కూడా అంబేద్కర్ వాదాన్ని పక్కన పెట్టలేదు.వాదాన్ని ప్రభావశీలంగా ముందుకు తీసుకెల్లడంకోసం ఎంతో పరితపించాడు అనే విషయం అనేక వేదికల్లో అతని మాట,పాటే రుజువు చేస్తాయి.

కానీ ఈ మూల విషయం ప్రస్తావించకుండా, మాట్లాడుకోకుండా సాయిచందు ను స్మరించుకునే సాకుతో..కళాకారులు ను ను జోకుడులో పోటీపడుతున్నారు.సాయిచంద్ పాటగాడి స్థానాన్ని replace చేయడానికి మాత్రమే తహతహలాడుతున్నారు.ఇట్లైతే మిమ్మల్ని ప్రజలు పట్టిచ్చుకోరు గుర్తుంచుకోండి.సాయిచందును పాటగాడి గానే పరిమితం చేయకుండా,స్వరాష్ట్ర సాధనలో ప్రభావశీల ఉధ్యమకారుడిగా,బతికినంత కాలం నమ్మిన సిద్దాంతం పై స్పష్టత కలిగిన నిఖార్సయిన అంబేద్కర్ వాదిగా పరిగణించడమే ఆ అమరుడి ఆశయానికి కొనసాగింపు.

జోహార్ తెలంగాణ అమరవీరుడా.!!

-మీడియా శ్రీనివాస్
(SSMedia Entertainment)

 . Congratulation Anna
20/06/2023

.
Congratulation Anna

Address

Shadnagar
509408

Website

Alerts

Be the first to know and let us send you an email when SS Media Entertainment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share