Kalvakuntla Vamshidhar Rao KVR Seana

Kalvakuntla Vamshidhar Rao KVR Seana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kalvakuntla Vamshidhar Rao KVR Seana, Digital creator, Siddipet.

*- విఘ్నేశ్వరుని దయతో  విఘ్నాలన్ని తొలగాలి...*ఈ వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకో...
07/09/2024

*- విఘ్నేశ్వరుని దయతో విఘ్నాలన్ని తొలగాలి...*

ఈ వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది.. పూజించేది విగ్నేశ్వరున్నే అని చెప్పారు. విగ్నేశ్వరుని అనుగ్రహముతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఆకాంక్షించారు.విగ్నేశ్వరుని దయతో ఎలాంటి విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ఆ విగ్నేశ్వరుణ్ణి ప్రార్ధించారు. ప్రతి ఒక్క ఇంటిలో మట్టి గణపతి ప్రతిమ ను పూజించాలన్నారు. మట్టి గణపతి పూజించడం ఎంతో శ్రేష్టమని " మట్టి గణపతే మహా గణపతి " అని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షణ తో దేవుణ్ణి పూజించాలని పిలుపునిచ్చారు.

వేద పండితులతో నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో కల్వకుంట్ల వంశీధర్ రావు బి ఆర్ ఎస్ పార్టీ మహారాష్ట్ర స...
06/09/2024

వేద పండితులతో నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో కల్వకుంట్ల వంశీధర్ రావు బి ఆర్ ఎస్ పార్టీ మహారాష్ట్ర స్టేట్ ఇంచార్జ్

KCR
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla Vamshidhar Rao KVR Seana

06/09/2024
అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణను అలవర్చి జీవితాన్ని నడిపించే గురువులందరికీ డాక్టర్. సర్వేపల్లి రాధాకృ...
05/09/2024

అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి
క్రమశిక్షణను అలవర్చి జీవితాన్ని నడిపించే గురువులందరికీ డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
KCR
BRS Party
Kalvakuntla Vamshidhar Rao KVR Seana
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla Vamshidhar Rao

02/09/2024

*కేసీఆర్ బాగా యాదికొత్తుండు*

ముసలవ్వలకి పింఛన్లు వత్తలేవు
కేసీఆర్ బాగా యాదికొత్తుండు

పిల్లలకి పురుగుల అన్నమే దిక్కవుతుంది
కేసీఆర్ బాగా యాదికొత్తుండు

పరాయోళ్ల పెత్తనం కనబడుతోంది
కేసీఆర్ బాగా యాదికొత్తుండు

నీళ్ల కోసం మహిళలు
ఎరువుల కోసం రైతులు క్యూలైన్లు వచ్చాయ్
కేసీఆర్ బాగా యాదికొత్తుండు

రైతు బంధు రాలేదు
కేసీఆర్ బాగా యాదికొత్తుండు

వరదలు వచ్చి జనం ఆగమాగం అవుతున్నారు
కేసీఆర్ బాగా యాదికొత్తుండు

తెలంగాణలో ఎవ్వరినీ అడిగిన ఇదే సమాధానం వత్తది ఇప్పుడు
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే..కాంగ్రెస్ అస్సల్ పట్టించుకోవడం లేదు!!..

ఎన్నెన్నో మాయమాటలు చెప్పిన మాయల మరాఠీలు ఇప్పుడు కనబడడం లేదు,ఎవల మాటలు నమ్మి ఎవర్ని మిస్ అయ్యమో అర్ధమవుతుంది.

ప్రభుత్వం మీద నమ్మకం లేదు
ఏ కష్టం వచ్చిన కేసీఆర్ బాగా యాదికొత్తుండు!!..



KCR
BRS Party
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla Vamshidhar Rao KVR Seana
Vamshidhar Rao Kvr Kalvakuntla
Kalvakuntla Vamshidar Rao
Kalvakuntla Vamshidhar
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla vamshidhar Rao ( KRR foundation)

కృష్ణాష్టమి శుభాకాంక్షలు_కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి__ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్...
26/08/2024

కృష్ణాష్టమి శుభాకాంక్షలు

_కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి_

_ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయం_

_సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్ముని కార్యాచరణ, తాత్వికత దారి చూపిస్తాయి_

_జీవన గమనంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, అమూల్యమైన ఈ జీవితాన్ని పండుగగా మలుచుకోవాలనే సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్ముని జీవితం మనకు అందిస్తుందని అన్నారు_

ఇట్లు
మీ
కల్వకుంట్ల వంశీధర్ రావు
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla Vamshidhar Rao
KCR
BRS Party

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ వేడుక..ఆత్మీయ సోదర సోదరీమణులు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు..Kalvakuntla...
19/08/2024

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ వేడుక..ఆత్మీయ సోదర సోదరీమణులు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు..
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla Vamshidhar Rao
Kalvakuntla Vamshidhar Rao
KCR
BRS Party

Address

Siddipet
502103

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalvakuntla Vamshidhar Rao KVR Seana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share