TS24 News

TS24 News ఆత్మ గౌరవ ప్రతీక

26/06/2025

ఈ వీడియో చూస్తే మీ పార్టీలో నెగటివ్ ఓటు బ్యాంకు దొంగలను ఇట్టే గుర్తించవచ్చు ఆ దొంగలను గుర్తించకపోతే పార్టీకి వచ్చే ఓట్లు కూడా పోతాయి తస్మాత్ జాగ్రత్త నిజమైన కార్యకర్తలు ఈ వీడియో చూడండి

26/06/2025

రేపు జరగబోయే ఎన్నికల్లో మీ పార్టీ మీరు గెలవాలంటే ఈ NVB దొంగలతో తస్మాత్ జాగర్త

25/06/2025

హైటెక్ సిటీలో ఒకే రూంలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉంటున్నారు

ఇలాంటి కో లివింగ్ కల్చర్ ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నాను

25/06/2025

🔴LIVE : చాకలి ఐలమ్మ ముని మనవరాలు చేసిన దారుణంతో ఐలమ్మ ఖ్యాతి , స్పూర్తి తగ్గదు -Asr|Ts24 News Telugu

24/06/2025

చాకలి ఐలమ్మ ముని మనవరాలను ఏవిదంగా చంపినారో వివరిస్తున్న వారి కుటుంబ సభ్యురాలు
ఇందులో పోలీస్ వారి నిర్లక్ష్యం ఎంత ?? అరెస్టు అయినోడిని ఎలా వదిలేస్తారు ??
అంత చిన్న వయసులో హత్యలు చేసే స్థాయికి దిగజారడానికి కారణాలు ఏమి ??
చంపేటప్పుడు తల్లి యాది కి రాలేదా ??

24/06/2025

చాకలి ఐలమ్మ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే శిఖరమే
రక్తం కాదు పోరాట స్పూర్తి పంచుకున్న వారే
నిజమైన వారసులవుతారు
పోరాట యోధుల బిడ్డల వారసత్వం ఆస్తుల పంపకానికే పనికి వస్తాది
గాంధీ మునిమనవరాలో ఐలమ్మ ముని మనవరాలో చేసే ఉన్మాదులు మహాత్ముల ఖ్యాతిని తగ్గించలేవు - Asr

24/06/2025

నాలుగు రోజులు ఈ జిల్లాల్లో వానలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ..

24/06/2025

15ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ నిధులు జమ.. డబ్బులు పడనివాళ్లు ఇలా చేయండి..

24/06/2025

"మోతేవారి మాటల"సంజయ్ దీనికి సమాధానం చెప్పు |

23/06/2025

50లక్షల సంచితో దొరికినోడు ఆర్థిక నేరగాడు కాకపోతే అందగాడు అవుతాడా ?

23/06/2025

బండి సంజయ్ నీకు అసలు దిమాక్ ఉందా?
రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక్క జాయింట్ ను 4 ఏండ్ల నుండి పూర్తిచేయడం చేతకాని దద్దమ్మవు, నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతావా బండి సంజయ్ ? – పాడి కౌశిక్ రెడ్డి

Address

Siddipet
502103

Telephone

9949957779

Alerts

Be the first to know and let us send you an email when TS24 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TS24 News:

Share