Kothasanthosh goud

Kothasanthosh goud kotha Santhosh goud

ఈరోజు కుంతల జలపాతం  లో
26/06/2025

ఈరోజు కుంతల జలపాతం లో

18/06/2025

ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ కుంటయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల అంకుశాపూర్ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని రకాలుగా ఆదుకుంటామని ధైర్యం చెప్పిన కేటీఆర్

నేను ఏసీబీ విచారణలో ఉంటే నాకు ధైర్యం చెప్పాడు.. కానీ ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నారు

ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని.. వారి ఇద్దరు పిల్లల చదువులు, పెళ్లిలు, వారికి ఉన్న అన్ని సమస్యలు నేను చూసుకుంటాను అని వారికి మాట ఇచ్చాను - కేటీఆర్

రామన్న మీరు త్వరగా కోలుకొనీ తెలంగాణ రాష్ట్ర ప్రజానికి భరోసా గా  బాసటగా నిలవాలని ఆ దేవుడు  మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని ...
28/04/2025

రామన్న మీరు త్వరగా కోలుకొనీ తెలంగాణ రాష్ట్ర ప్రజానికి భరోసా గా బాసటగా నిలవాలని ఆ దేవుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను 🙏

Get well soon

14/01/2025
ప్రతీ ఇంట భోగి మంటల వెలుగులు భోగభాగ్యాలను నింపాలని, ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ ...
13/01/2025

ప్రతీ ఇంట భోగి మంటల
వెలుగులు భోగభాగ్యాలను నింపాలని,
ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా
పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
Kalvakuntla Kavitha Kalvakuntla Taraka Rama Rao - KTR Kothasanthosh goud

Address

1-12 OBULAPUR PK
Sircilla
505405

Telephone

+919652265521

Website

Alerts

Be the first to know and let us send you an email when Kothasanthosh goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category