
14/02/2025
🧇 ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రం లో ప్రకాష్ బాబు బుక్ స్టోర్స్ లైన్ లో , మీసాల సురేంద్ర మరియు పెయ్యల సూర్యనారాయణ లు సంయుక్తంగా పెట్టిన Melt Waffles ను మురపాక వైకాపా నాయకులు తేనెల విద్యాసాగర్, పెయ్యల లక్ష్మణరావు, బిజెపి నాయకులు తేనెల సురేష్ కుమార్ లతో కలిపి ప్రారంభించడం జరిగినది. వ్యాపారం అభివృద్ది పథం లో కొనసాగాలని ఆశీర్వదించడం జరిగినది. ఈ కార్యక్రమం లో నాతోపాటు వార్డు సభ్యులు నాలి రవి కుమార్, యెన్నేటి ఈశ్వరరావు, జల్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- బాలి శ్రీనివాస నాయుడు BSN
Call : 8499812012 for Franchisees