08/09/2025
ఏపీని పరిపాలించిన అందరు ముఖ్యమంత్రులు కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన మెడికల్ కాలేజీలలో సగం మెడికల్ కాలేజీలు కూడా తీసుకొని రాలేదు.
జఫ్ఫాలు ఇది తెలుసుకోవాలి. తమ మరుగుజ్జు బాస్ తెచ్చింది కేవలం 5 అందులో ఒకటి రెండు ప్రైవేట్ కాలేజీలు అన్న సంగతిని, దానికన్నా ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లను సైతం ప్రైవేట్ సీట్లలా రేట్లు కట్టి అమ్మిన తొలి సీఎం పాపాత్ముడు తమ మరుగుజ్జు బాస్ అని తెలుసుకోవాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ కలిపి, చంద్రబాబు గారు తెచ్చిన మెడికల్ కాలేజీలు :
మొత్తం మెడికల్ కాలేజీలు : 27
చంద్రబాబు హయాంలోనే పూర్తయినవి : 25
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు : 7
ప్రైవేటు మెడికల్ కాలేజీలు : 20
చంద్రబాబు గారు తెచ్చిన మెడికల్ కాలేజీల్లో MBBS సీట్లు సంఖ్య : 5015
విభజిత ఆంధ్రప్రదేశ్ మాత్రమే చూసుకుంటే :
మొత్తం మెడికల్ కాలేజీలు : 20
చంద్రబాబు హయాంలోనే పూర్తయినవి : 18
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు : 7
ప్రైవేటు మెడికల్ కాలేజీలు : 13
కాంగ్రెస్ హయాంలో (2004-2013 మధ్య) :
మొత్తం మెడికల్ కాలేజీలు : 8
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు : 3
ప్రైవేటు మెడికల్ కాలేజీలు : 5
మెడికల్ కాలేజీల్లో MBBS సీట్లు సంఖ్య : 1245
వైసీపీ హయాంలో :
మొత్తం మెడికల్ కాలేజీలు : 5
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు : 4 (ఇవి మొత్తం కేంద్రం పాలసీ ప్రకారం వచ్చినవి)
ప్రైవేటు మెడికల్ కాలేజీలు : 1
మెడికల్ కాలేజీల్లో MBBS సీట్లు సంఖ్య : 950
క్లుప్తంగా :
చంద్రబాబు తెచ్చిన మెడికల్ కాలేజీలు : 27
రాజశేఖర్ రెడ్డి తెచ్చినవి : 8
జగన్ రెడ్డి తెచ్చింది : 5
మెడికల్ సీట్లు
చంద్రబాబు : 5015
రాజశేఖర్ రెడ్డి : 1245
జగన్ రెడ్డి : 950