Pakka TDP Man

Pakka TDP Man This is the only official page of Pakka TDP Man and this page is purely about Telugudesam Party & CBN

08/09/2026

అర్హత లేని వాడు అందలం ఎక్కితే రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్తుంది అని ఉదాహరణ 19-24 మధ్యలో, అర్హత ఉన్న వాళ్ళకి అధికారం ఇస్తే వెనక్కి వెళ్లిన 10 ఏళ్ల తో పాటు 5 ఏళ్లు ముందుకు తీసుకుని వెళ్తారు ఆడనికి ఉదాహరణ 24- presant

04/09/2026

పులి వేషం వేసిన ప్రతీ ఒక్కడూ పులి అయిపోడు, వాళ్ళని పగటి వేషగాళ్ళు అనే అంటాం.. మీరు ఎంత మొ&రిగిన మా దృష్టిలో జగన్ పులి తోలు కప్పుకున్న పిల్లి మాత్రమే

02/09/2026

తన కోసం కన్న కలలు పక్కన పెట్టి.. ప్రజల కోసం కలలు కంటూ, సమాజ మార్పు కోసమే నిరంతరం శ్రమిస్తున్న అలుపెరుగని సేనాని, మన ప్రియమైన పవన్ కళ్యాణ్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు!
మీ
Pakka TDP Man

అన్న ఎందుకో ఎనుకబడ్డాడు...!
26/08/2026

అన్న ఎందుకో ఎనుకబడ్డాడు...!

అదేంటి కాస్త విటమిన్-ఎ ఎక్కువైతే నాలో ఒక నన్నయ తిక్కన ఎర్రన వచ్చేస్తారు..!
21/08/2026

అదేంటి కాస్త విటమిన్-ఎ ఎక్కువైతే నాలో ఒక నన్నయ తిక్కన ఎర్రన వచ్చేస్తారు..!

19/08/2026

ఎందుకు రా వీడియోలు లీక్ అవుతాయి, ఫేం అంతా ఒకసారి పోతుంది. బద్దలు బాసింగాలు అయినట్టు ఉన్నాయి గా. ఎదిగిన అంత ఆలస్యం కాదు దిగిపోవడం..!

Think twice before starting an argument with a Pakka TDP Man
17/08/2026

Think twice before starting an argument with a Pakka TDP Man

17/08/2026

First Passenger Flight ✈️ 🛫 from Airport

17/08/2026

ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి పంద్రాగస్టు రోజున కనీసం బెంగళూరు ప్యాలెస్ లో అయిన జాతీయ జెండా ఎగరవెయ్యాలి అని కామన్ సెన్స్ లేని క్రాస్ 🫏 కి ప్రతిపక్ష హోదా కావాలి అంట.!

ఎప్పుడూ మందే కాదు... అప్పుడప్పుడు మజ్జిగ కూడా తాగండి..ఆరోగ్యానికి మంచిది..!
15/08/2026

ఎప్పుడూ మందే కాదు... అప్పుడప్పుడు మజ్జిగ కూడా తాగండి..
ఆరోగ్యానికి మంచిది..!

Address

Srikakulam

Alerts

Be the first to know and let us send you an email when Pakka TDP Man posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pakka TDP Man:

Shortcuts

Share