E PAPER STAND

E PAPER STAND EPaper Stand website is started to provide digital platform form for small and medium news papers as well as all news papers.

31/05/2023

కళ్ళు తెరవండి రా నాయన

30/03/2023

14/04/2022

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని కేంద్రాన్ని నిందించేబదులు, వాటిని కూడా జి. ఎస్.టి పరిధిలోకి తేవాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారాన్ని తెలపమని చెప్పండి.

ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధిని కల్పించాలి, విద్య, వైద్యం తప్ప ఇంకేమీ ఉచితంగా ఇవ్వకూడదు (ఏ ఆధారంలేని వృద్ధులు వికలాంగులు, వ్...
25/03/2022

ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధిని కల్పించాలి, విద్య, వైద్యం తప్ప ఇంకేమీ ఉచితంగా ఇవ్వకూడదు (ఏ ఆధారంలేని వృద్ధులు వికలాంగులు, వ్యాధిగ్రస్తులు మినహా) ఎన్నికలలో గెలుపే పరమావధిగా ఉచితాలు, తాయిలాలు ఇచ్చుకుంటు, తరువాత వచ్చే ప్రభుత్వాలు వాటిని పెంచుకుంటూ పోతూ ఉంటే త్వరలోనే మనకు కూడా పక్క దేశమైన శ్రీలంకకు పట్టే గతే మనకు కూడా భవిష్యత్తులో రాక తప్పదు.

21/12/2021
1948 లో ఓక్లహోమా విశ్వవిద్యాలయంలో చేరిన మొట్టమొదటి నల్లజాతీయుడు జార్జ్ మెక్‌లారిన్, అయితే జార్జ్ శ్వేతజాతీయులకు దూరంగా ఒ...
20/12/2021

1948 లో ఓక్లహోమా విశ్వవిద్యాలయంలో చేరిన మొట్టమొదటి నల్లజాతీయుడు జార్జ్ మెక్‌లారిన్, అయితే జార్జ్ శ్వేతజాతీయులకు దూరంగా ఒక మూలన కూర్చొని పాఠాలు వినవలసి వచ్చింది. తోటి వారి చేత జంతువులా చూడబడ్డాడు. ఏ ఒక్కరు మాట్లాడలేదు. మాస్టర్స్ తన ప్రశ్నలు కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. తరువాత కొంతకాలానికి అదే విశ్వవిద్యాలయంలో జార్జ్ పేరు "టాపర్స్ అఫ్ ది యూనివర్సిటీ" జాబితాలో మిగిలిపోయింది. ఆ తర్వాత వారు వారి ప్రశ్నలను వివరించడానికి మరియు స్పష్టం చేయడానికి జార్జ్ ను వెతకడం ప్రారంభించారు."

నోట్ : అంటరానితనం అనేది చాలా మతాల్లో,అనేక దేశాల్లో ఉంది.
ఒక్క భారత దేశం లో మాత్రమే కాదు.
తప్పులు, పోరాటాలు అన్ని చోట్లా ఉంటాయి..
ఒక చోటనే ఉన్నట్లు ప్రచారం చేయడం మాత్రం నూటికి నూరు శాతం తప్పు

Goodmorning!Here's an opportunity to learn and grow from Art of Living Karmayoga!Art of Living experts are conducting Wo...
01/05/2021

Goodmorning!

Here's an opportunity to learn and grow from Art of Living Karmayoga!

Art of Living experts are conducting Workshops and free seminars on Soft Skills, Leadership Training, Career building , Interpersonal relationships, etc.

Date : 1st& 2nd of May

Time: 10-11am & 7-8pm

Workshop: 3rd May to 9th May!

To join any one or all Register here:

https://forms.gle/BmNM2kHza8jBVJyw7

Contact: 8096553331,
9441259969;
9177686820

Register for Art of Living Karmayoga seminar April- May2021

*ప్రస్తుత కోవిడ్ సెకండ్ వెవ్ ఉదృతంగా ఉన్న దృష్ట్యా, అందరూ సాధ్యమైనంత వరకు అనవసరంగా బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండం చాలా శ్ర...
01/05/2021

*ప్రస్తుత కోవిడ్ సెకండ్ వెవ్ ఉదృతంగా ఉన్న దృష్ట్యా, అందరూ సాధ్యమైనంత వరకు అనవసరంగా బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండం చాలా శ్రేయస్కరం*

మీరు ఇంట్లో ఉండే, ప్రతీ రోజూ ఉచితంగా యోగ, ప్రాణాయామం చేసుకొనే అద్భుతమైన అవకాశం వచ్చింది.

*Yoga for Immunity*
(Open for non aol also)
*ఉదయం 11గం. ల నుండి 12గం వరకు* మరియు
*రాత్రి 7గం. ల నుండి 8గం. వరకు online zoom meeting ద్వారా ఉచితంగా ఇచ్చే యోగ, ప్రాణాయామం మరియు ధ్యానం* కు అందరూ జాయిన్ కావచ్చు.

*కావున అందరూ తప్పకుండా ముందుగా ఈ క్రింది Zoom link ద్వారా నమోదు అవ్వండి*.

*Register to get the ZOOM Link and notifications:*

https://tinyurl.com/m52uc83k

*Contact* : 79897 52675, 98485 28596, 95026 88656, 94908 18306

Boost your Immunity with free Online Yoga & Meditation Session

Address

C/O SS MEDIA, MIG-218, APHB COLONY OPP TO ZP OFFICE
Srikakulam
532001

Telephone

+918096553331

Website

Alerts

Be the first to know and let us send you an email when E PAPER STAND posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share