24/09/2024
ప్రార్థించే పెదవులకన్న సాయం చేసే చేతులే మిన్న
అస్సలాముఅలైకుమ్,
అందరికి నమస్కారం
నంద్యాల జిల్లా, నంద్యాల పట్టణంలోని నడిగడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక నిరుపేద కుటుంబంలోని 18 సంవత్సరాల సమ్రిన్ అనే పాపకు 2 సంవత్సరాల క్రితం ఫిట్స్ వచ్చి డాక్టర్ దెగ్గర చూపించగా వారు పరీక్షించి MRI స్కానింగ్ చేపించి బ్రెయిన్ లో ట్యూమర్ (గడ్డ) ఉందని చెప్పారు. అది కరగడనికి వారానికి 1500/- రూపాయల విలువగల మందులు సంవత్సరం నర్రా కాలం నుండి ప్రతివారం వాడుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో 3 నెలలకు ఒకసారి 10,000/- రూపాయల విలువగల MRI స్కానింగ్లు 5 సార్లు చేపించి పరీక్షించిన పై మందులు వాడుతున్న ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. అందువల్ల డాక్టర్లు ఆ అమ్మాయికి బ్రెయిన్ లో ట్యూమర్ (గడ్డ) ఉన్నందువల్ల ఆ పాపకి అత్యవసరంగా (శస్త్ర చికిత్సా) ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు ఆ ఆపరేషన్ కు సుమారుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు (ఆ ఆపరేషన్ కు ఆరోగ్యశ్రీ వర్తించదని ఒకవేళ ఏదొరకంగా ప్రయత్నం చేసినా పై ఖర్చులు ఒక లక్ష రూపాయలు ఖర్చు వస్తుందని తెలిపారు). ఇప్పటివరకు ఆ పాప టెస్టులు, మందులు, స్కానింగ్ల కోసం సుమారుగా రెండునర్ర లక్షల రూపాయలు ఖర్చు చేశారు. తండ్రి పనికి వెల్తెగాని పూట గడవదు, రెక్కాడితేగాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం దెగ్గర ఇప్పుడు ఆపరేషన్ చేపించేంత స్తోమత లేదు అందుకు వారు మీలాంటి మానవతా మూర్తుల దెగ్గర సహాయం అర్థిస్తున్నారు. దయచేసి మీరందరు మానవతా దృక్పథంతో మీవంతుగా సహాయం చేసి ఆ పాపకు ఆపరేషన్ పూర్తయ్యే విధంగా పాప ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరు తమ సహాయ సహకారాలు అందించాలని బాధాతప్త హృదయంతో వేడుకుంటున్నారు.
మీరు పాప గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పాప తల్లి సెల్ నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు లేదా మీరు పాప తల్లి అకౌంట్ కి మీ సహాయాన్ని పంపించవచ్చు.
తల్లి పేరు : సయ్యద్ ఆసియా
బ్యాంక్ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
అకౌంట్ నెంబర్ : 35627823446
IFSC కోడ్ నెంబర్ : SBIN0000883
బ్రాంచ్ అడ్రస్ : శ్రీనివాస సెంటర్, నంద్యాల.
పాప తల్లి సెల్ నెంబర్ : 9703735929, 6303662965
లేదా
మీరు ఫోన్ పే ద్వారా గాని మీ సహాయాన్ని అందించొచ్చు.
ఫోన్ పే నెంబర్ : 8247093029 (షేక్ బాబా ఫక్రుద్దీన్ - పాప కు మామయ్య అవుతారు).
మానవతామూర్తులు ప్రతి ఒక్కరు స్పందించి పాపకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
ధన్యవాదాలు.
మీరు పంపించే ప్రతి రూపాయి ఆ పాప ప్రాణాలు నిలపడటంలో సహాయపడుతుందని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాము.