10/09/2026
🇺🇸 అమెరికాలోనూ ఫ్రీబీస్ పాలిటిక్స్! 😅
రిపబ్లికన్లు మిడ్‌టర్మ్ ఎన్నికల్లో గెలిస్తే… అమెరికాలో ప్రతి అడల్ట్ సిటిజన్‌కు $5,000 “డివిడెండ్” ఇస్తామంటున్న ట్రంప్! 💵
మన దగ్గరే అనుకున్నాం…
అమ్మ ఒడి, తల్లికి వందనం లాంటి పథకాలు అక్కడ కూడా ఉన్నాయా మాస్టారు? 😂
ఫ్రీబీస్‌కు బౌండరీలు లేవు… దేశం మారినా పాలిటిక్స్ మాత్రం మారవు! 😜🇺🇸🇮🇳
USPolitics TeluguMemes TeluguPolitics Trump MidtermElections tirupati nellore gudur chennai hyderabad banglore