Praja Sankalpam Tv

Praja Sankalpam Tv Praja Sankalpam Tv

09/07/2025

చిత్తూరు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం

బైక్ పై బంగారుపాళ్యంకి వెళ్తున్న చిత్తూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ విజయనంద రెడ్డిని ఆపేసిన పోలీసులు

ఎందుకు ఆపుతున్నారు అంటే.. సమాధానం చెప్పకుండా వింత వాదన

కార్స్ కి పర్మిషన్ లేదన్నారు.. బండి మీద కూడా వెళ్ళకూడదా Nara Chandrababu Naidu ?




చెరిగిపోని నీ చిరునవ్వు.. ఈ ప్రపంచం ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుంది రాజన్నా మీ 76 వ జయంతి నాడు మిమ్మల్ని స్మరించుకుంటూ... ...
07/07/2025

చెరిగిపోని నీ చిరునవ్వు.. ఈ ప్రపంచం ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుంది రాజన్నా

మీ 76 వ జయంతి నాడు మిమ్మల్ని స్మరించుకుంటూ...

We miss you, Rajanna🙏

Here's the special CDP on the occasion of YSR Jayanthi !


వైయస్‌ఆర్‌సీపీలో లీడర్‌గా ఎదిగేందుకు యువతకి మంచి అవకాశంనియోజకవర్గ స్థాయిలో యాక్టీవ్‌గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్...
02/07/2025

వైయస్‌ఆర్‌సీపీలో లీడర్‌గా ఎదిగేందుకు యువతకి మంచి అవకాశం

నియోజకవర్గ స్థాయిలో యాక్టీవ్‌గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనండి

నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా పార్టీలో తొలి అడుగు వేయగలిగితే.. కనీసం ఎమ్మెల్యేగా మీ ఆఖరి అడుగు ఉంటుంది

వైయస్‌ఆర్‌సీపీలో లీడర్‌గా ఎదగడం ఇక మీ చేతుల్లోనే..!


24/06/2025
15/07/2024

నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసిన టీవీ 5 సాంబశివరావు , మహా న్యూస్ వంశీ, ఆంధ్రజ్యోతి అందరి మీద చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటా..ఎవరిని వదిలే ప్రసక్తే లేదు

-విజయసాయి రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాజ్యసభ ఎంపీ

27/04/2024

మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు?

A. మురుగుడు లావణ్య (YSRCP) లోకల్

B. నారా లోకేశ్‌(TDP) నాన్ లోకల్

25/04/2024

పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్.




25/04/2024

పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్.

18/04/2024

సునీత గారు మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడా అంటే నాకు తేలియదన్నావ్!!

ఇదిగో సాక్ష్యం...దీనికి నీ సమాధానం ఏమిటి.

https://youtube.com/live/qnkqUGcA0Qo?feature=share
10/04/2024

https://youtube.com/live/qnkqUGcA0Qo?feature=share

పిడుగురాళ్ళలో సీఎం వైయస్ జగన్ బహిరంగ సభ Welcome to our YouTube channel for the latest news and political updates! Our team of expert journalists a...

15/03/2024

ఓటింగ్ రోజు పోలింగ్ బూత్ లల్లో… సైనిక్స్ పరిస్థితి…

బీజేపీ నిలబడే 6 ఎంపీ స్థానాల్లో… EVM లలో కమలం గుర్తు వెతకాలి…
ఆ పార్లమెంట్.. పరిధిలో..ఉండే
MLA బూత్ లో… తెలుగుదేశం వాల్ల సైకిల్ వెతకాలి…

బీజేపీ నిలబడే… 10 అసెంబ్లీ సెగ్మంట్లలో… ఎమ్మెల్యే కి కమలం గుర్తు వెతకాలి..ఎంపీకు సైకిల్ ఏతకాలి…

టీడీపీ నిలబడే… 17 MP సెగ్మెంట్లలో… సైకిల్ గుర్తు వెతకాలి…
అసెంబ్లీ ఉంటే కమలం వెతకాలి… జనసేన ఉంటే … గ్లాసు గుర్తు వెతకాలి…

ఇన్ని గుర్తులు వెతికే బదులు…ఈ సావంత ఎందుకని ఫ్రస్టేషన్ లో… అన్ని చోట్ల ఫ్యాన్ ఉంది కధా అని ఫ్యాన్ కి వోట్ ఏసి రావాలి









Address

Tadepalli

Website

Alerts

Be the first to know and let us send you an email when Praja Sankalpam Tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Praja Sankalpam Tv:

Share