Jagan Anna abhimani

Jagan Anna abhimani Official Ys Jagan Times jai jagan Anna

పుట్టినరోజు శుభాకాంక్షలు సీఎం సాబ్ 🙌🏻💥
20/12/2023

పుట్టినరోజు శుభాకాంక్షలు సీఎం సాబ్ 🙌🏻💥


సంక్షేమ సారథి.. అభివృద్ధి ప్రదాత.. ఆంధ్రులకి అండా దండా.. మన జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలుHere's the common DP to c...
20/12/2023

సంక్షేమ సారథి..
అభివృద్ధి ప్రదాత..
ఆంధ్రులకి అండా దండా..
మన జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు

Here's the common DP to celebrate Hon'ble CM Shri. Sir Birthday 💥🙌🏻





Yatra-2 💥
07/10/2023

Yatra-2 💥

Frame ♥️ YSJ-YSR 🥵
24/07/2023

Frame ♥️ YSJ-YSR 🥵

మీరు 4 ఏళ్లుగా సైకో అని, జలగన్ అని, ఖైదీ 6093 అని, జగ్గూ భాయ్ అని,తుగ్లక్ అని నోటికి ఎంతోస్తే అంత మాట్లాడారు.కానీ ఆయన మా...
22/07/2023

మీరు 4 ఏళ్లుగా సైకో అని, జలగన్ అని, ఖైదీ 6093 అని, జగ్గూ భాయ్ అని,తుగ్లక్ అని నోటికి ఎంతోస్తే అంత మాట్లాడారు.

కానీ ఆయన మాత్రం ఒక్కమాట అనగానే... ముఖ్యమంత్రి ఇలాగేనా మాట్లాడేది అని నీతులు చెప్తున్నారే ??

ఈరోజు గుర్తుకి వచ్చిందా ఆయన మీకు ముఖ్యమంత్రి అని ?? ఇన్నాళ్లు ఈ జ్ఞానం ఎక్కడికి పోయింది ??





ఆడపడుచులకు పావలా వడ్డీలకే రుణాలు ఇప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌.
17/07/2023

ఆడపడుచులకు పావలా వడ్డీలకే రుణాలు ఇప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసైన్డ్ భూములు ఉన్న రైతన్నలకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చారిత్రక నిర్ణ...
16/07/2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసైన్డ్ భూములు ఉన్న రైతన్నలకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. దీనివలన 15 లక్షల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద రైతులకు లబ్ధి చేకూరనుంది.


ఈరోజు మనమంతా చూస్తున్నాం…. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచ...
16/07/2023

ఈరోజు మనమంతా చూస్తున్నాం…. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచంగా దాడి చేస్తున్నారో!

వీరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేసే ఈ వ్యవస్థను రద్దు చేస్తారట!
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొస్తారట! మళ్లీ జన్మభూమి కమిటీల్లాంటి వ్యవస్థను తీసుకొచ్చి, పెత్తందారులకు లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే పాత పద్ధతికి శ్రీకారం చుడతారట!

ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయండి… మనకి ఎలాంటి వ్యవస్థ కావాలి అని!

ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై నీచమైన మాటలతో విరుచుకుపడుతున్న కొంతమంది రాజకీయ నాయకులకి ఏవిధంగా బుద్ధి చెప్పాలో మీరే నిర్ణయించండి.

రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే కార్యాచరణ ఇప్పటికే రాగా సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరి...
13/07/2023

రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే కార్యాచరణ ఇప్పటికే రాగా సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్

ఈ కౌంటర్ ఏదయితే ఉందో.. 👌🏻🔥YCP సోషల్ మీడియా దెబ్బ.. ప్యాకేజీ స్టార్ అబ్బ..!💥💥                                            ...
12/07/2023

ఈ కౌంటర్ ఏదయితే ఉందో.. 👌🏻🔥

YCP సోషల్ మీడియా దెబ్బ.. ప్యాకేజీ స్టార్ అబ్బ..!💥💥



       
     
     
 
                  😎😎   

సేవాభావంతో వానొచ్చినా, వరదొచ్చినా, కరోనా వంటి మహమ్మారి వెంటాడిన సరే ప్రతి ఇంటికీ ఆత్మీయ బంధువుగా కష్ట కాలంలో తోడుగా నిలి...
11/07/2023

సేవాభావంతో వానొచ్చినా, వరదొచ్చినా, కరోనా వంటి మహమ్మారి వెంటాడిన సరే ప్రతి ఇంటికీ ఆత్మీయ బంధువుగా కష్ట కాలంలో తోడుగా నిలిచి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లపై రాజకీయ మనుగడ కోసం NCRB లెక్కలు వక్రీకరించి వాస్తవాలకు ముసుగేసి అసత్యాలతో నీచమైన ఆరోపణలు చేయడం పవన్ కళ్యాణ్ కే చెల్లింది.

పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసన తెలియజేస్తున్నారు. నిస్వార్థంగా సేవలు చేస్తున్...
10/07/2023

పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసన తెలియజేస్తున్నారు. నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై చేసిన నీచ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల పవన్ దిష్టి బొమ్మలు దహనం చేసి... తమకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


మా నమ్మకం నువ్వే జగన్ అన్న❤️🙌🏻👑
10/07/2023

మా నమ్మకం నువ్వే జగన్ అన్న❤️🙌🏻👑

ఓం నమఃశివాయ 🙏❤️  ♥️👑🇱🇸
10/07/2023

ఓం నమఃశివాయ 🙏❤️ ♥️👑🇱🇸

పడిన కష్టం ఏంటో…  కరోనా భయంతో నీ బంధు మిత్రులు నీ ఇంటి వైపు రావడానికి భయపడ్డ రోజు నీ ఇంటికొచ్చి అన్నా, అక్కా అంటూ అమర్చి...
10/07/2023

పడిన కష్టం ఏంటో… కరోనా భయంతో నీ బంధు మిత్రులు నీ ఇంటి వైపు రావడానికి భయపడ్డ రోజు నీ ఇంటికొచ్చి అన్నా, అక్కా అంటూ అమర్చింది ఆ వాలంటీర్ సోదరి. మంచం నుంచి దిగలేని అవ్వా తాతలకు ఒకటో తారీఖు ఉదయాన్నే ఇంటికొచ్చి పింఛన్ ఇచ్చి యోగ క్షేమాలు విచారించి హాస్పిటల్ కి పట్టుకుపోయింది ఆ volunteer! 💦

వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశంలో మాట్లాడుతున్న స...
09/07/2023

వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

Address

Pappu Vari Street
Tadepalli
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagan Anna abhimani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category