14/08/2026
స్వాతంత్ర్యం మన దేశానికి వచ్చింది… కానీ ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకున్నామా?
జెండా ఎగరేయడం మాత్రమే కాదు…
మన వల్ల ఇంకొకరి జీవితానికి హాని కలగకుండా ఉండటం కూడా దేశభక్తే. ❤️
ఈ Independence Dayకి దేశం మారాలని కోరుకునే ముందు… మనలో మనం ఒక మార్పు మొదలుపెడదాం. 🇮🇳