07/09/2026
ఓటర్లకు ముఖ్య సమాచారం!
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సవరించింది.
📌 క్లెయిమ్స్ & అభ్యంతరాల గడువు: అక్టోబర్ 7 వరకు
📌 తుది ఓటర్ల జాబితా: నవంబర్ 9, 2026