06/09/2026
తణుకు పట్టణంలోని రేడియన్స్ సెలూన్ 1వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన Ms & Mrs తణుకు రాంప్ వాక్ ఉత్సాహభరితంగా జరిగింది. చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీమతి వావిలాల సరళాదేవి గారు న్యాయ నిర్ణేతగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తణుకు పట్టణానికి చెందిన గాయత్రి Ms. తణుకు టైటిల్ సొంతం చేసుకున్నారు.. ఈ సందర్భంగా విన్నర్స్& రన్నర్స్ కి రేడియన్స్ సెలూన్, రత్నమ్స్ క్లాత్ షోరూమ్, NG ఘీ వారు ట్రోఫీ &నగదు బహుమతులు ఇవ్వగా, పోటీలో పాల్గొన్న మిగిలిన వారికి తణుకు సిటి పేజీ తరపున నగదు బహుమతులు అందచేయడం జరిగింది...