YUVA News Tanuku

YUVA News Tanuku Yuva News Tanuku

Please Help me friends
22/08/2024

Please Help me friends

రెండు యదార్ధ సంఘటనల  ఆధారంగా తీసుకున్న  కథ ఇది   దాదారావు   మరియు కిరణ్ కుమార్  అనే ఇద్దరు వ్యక్తులు దాదారావు  గారిది  మ...
16/08/2024

రెండు యదార్ధ సంఘటనల ఆధారంగా తీసుకున్న కథ ఇది దాదారావు మరియు కిరణ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు దాదారావు గారిది ముంబై ,కిరణ్ గారిది కాకినాడ ఈ షార్ట్ ఫీల్మ్ కి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టరు ఎస్. ఆనంద్ గారికి బిగ్ థాంక్స్ సర్
కెమెరా & ఎడిటింగ్ లంక సోమేశ్వరరావు
గారు మరియు సంతోష్ కుమార్ సారిక గారు మీరు సపొర్ట్ చెయడం వల్ల ఈ షార్ట్ ఫీల్మ్ ఇంత బాగా వచ్చింది మి ఇద్దరికి బిగ్ థాంక్స్ అసిస్టెంట్ డైరెక్టరు దుర్గ రావు గారికి,నటి నటులుకు ప్రత్యేక ధన్యవాదములు .

Directed by the talented P. Madhu Kumar, with soulful music composed by S. Anand PianoLover.రెండు యదార్ధ సంఘటనల ఆధారంగా తీసుకున్న కథ ఇది దాదారావు మరియు...

22/07/2023

09/03/2023
Please help me friends...
05/03/2023

Please help me friends...

23/02/2023
23/01/2023
పదిరూపాయల నాణేలతో బైక్ కొనుగోలు..!తణుకు పట్టణానికి చెందిన ఒక యువకుడు రూ. 1.65 లక్షల విలువైన పది రూపాయల నాణేలతో మోటార్ సై...
10/01/2023

పదిరూపాయల నాణేలతో బైక్ కొనుగోలు..!

తణుకు పట్టణానికి చెందిన ఒక యువకుడు రూ. 1.65 లక్షల విలువైన పది రూపాయల నాణేలతో మోటార్ సైకిల్ కొనుగోలు చేశారు. పట్టణంలోని వంటేద్దు సోమ సుందర్రావు హీరో షోరూంలో మంగళవారం ఉదయం బొబ్బిలి రాఘవేంద్ర కొనుగోలు చేశారు. సాధారణంగా పది రూపాయల కాయిన్ లు చెల్లుబాటు కావడం లేదని అపోహలు నేపథ్యంలో కొనుగోలుదారుడు నుంచి కాయిన్ లు స్వీకరించామని షోరూమ్ అధినేత వెంకట్ గారు తెలియజేశారు.

Address

Tanuku
534211

Alerts

Be the first to know and let us send you an email when YUVA News Tanuku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share