MC Hema Kumar TDP

MC Hema Kumar TDP తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ ఐటీడీపీ అధికార ప్రతినిధి

03/08/2025

LIVE : దొంగలు దొరికేశారు..| TOP Story Debate With Sambasiva Rao MLA Pulivarthi Nani | AP Liquor Scam Case

30/07/2025

🔴LIVE : MLA పులివర్తి నాని గారి తల్లి పులివర్తి లక్ష్మీభారతి గారి సంతాపసభ

19/07/2025
12/06/2024

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం | Swearing in Ceremony of New Govt in Andhra Pradesh

Congratulations    Ram Mohan anna and I hope Andhra will get all good days to do all incomplete works we have a chance. ...
06/06/2024

Congratulations Ram Mohan anna and I hope Andhra will get all good days to do all incomplete works we have a chance. Please Change our AP. Thank you Jai TDP, Jai CBN, Jai Nani anna

07/05/2024

🔴Live : వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన పులివర్తి సుధా రెడ్డి ప్రెస్ మీట్

మా పెళ్లి రోజు సందర్భంగా అంతులేని ప్రేమ, అభిమానంతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా *హృదయ పూర్వక ధన్యవాదాల...
25/03/2024

మా పెళ్లి రోజు సందర్భంగా అంతులేని ప్రేమ, అభిమానంతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా *హృదయ పూర్వక ధన్యవాదాలు.*

వెల కట్టలేని మీ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ అండగా నిలబడే శక్తిని ఆ భగవంతుడు అందివ్వాలని కోరుకుంటూ...

ఇట్లు
మీ పులివర్తి కుటుంబం

With  garu at vijayawada
23/03/2024

With garu at vijayawada

మంచు మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పులివర్తి నానివిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత ప్రముఖ హీరో పద్మశ్ర...
19/03/2024

మంచు మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పులివర్తి నాని

విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత ప్రముఖ హీరో పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారికి నాయకులతో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు. ఈ సందర్భంగా మోహన్ బాబు గారికి పుష్పగుచ్చం అందజేసి దుశాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది.

Address

Tirupathi
517102

Alerts

Be the first to know and let us send you an email when MC Hema Kumar TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MC Hema Kumar TDP:

Share