
21/09/2025
రేపటి నుంచి సందడే సందడి..
జీఎస్టీ తగ్గింపు ఫలాలు రేపటి నుంచి దేశ ప్రజలకు అందనున్నాయి. పాలు, సబ్బులు, టూత్ పేస్ట్, దుస్తులు, పుస్తకాలు, పెన్నులు, చెప్పులు, టీవీలు, ఏసీలు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు.. ఇలా చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే చాలా మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. రేపటి నుంచి షోరూంలు కిటకిటలాడనున్నాయి. మరి మీరు ఏ వస్తువు కొంటున్నారు?