05/03/2025
*ఫ్లాష్.....ఫ్లాష్.....ఫ్లాష్...*
మంత్రి లోకేష్ బాబు అభ్యర్థన మేరకు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
2 వేల మంది
*యూ ట్యూబ్* జర్నలిస్టు లకు అక్రెడిటేషన్ లు ఇవ్వబోతున్న ఎన్ డీఏ కూటమి ప్రభుత్వం,
విధివిధానాలు రూపొందిస్తున్నట్లు
విశ్వసనీయ సమాచారం.