Best places in Tirupati

Best places in Tirupati Welcome To Best places in Tirupati

Updates and daily news of Tirupati and Best places and jobs in Tirupati. For More info,
contact On MSG.

Best places in TIRUPATI

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి - వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన గాజులతో అలంకరణ 🙏🏻🙏🏻🙏🏻Best pl...
08/08/2025

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి - వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన గాజులతో అలంకరణ 🙏🏻🙏🏻🙏🏻

Best places in TIRUPATI Tirupati District

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం•⁠  ⁠విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మీ మండపంBest places in TI...
08/08/2025

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

•⁠ ⁠విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మీ మండపం

Best places in TIRUPATI Tirupati District

25/07/2025
శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి జాతర తరువాత వచ్చు రెండవ శుక్రవారం అమ్మవారికి విశేషమైన అలంకరదర్శనం 🙏🏻🙏🏻🙏🏻
23/05/2025

శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి

జాతర తరువాత వచ్చు రెండవ శుక్రవారం అమ్మవారికి విశేషమైన అలంకరదర్శనం 🙏🏻🙏🏻🙏🏻

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా బుధవారం ఉదయం కార్యాలయంలో బాధ్యతలు చేపడుతున్న శ్రీ దివాకర్ రెడ్డి గారు, అభినందిస్...
21/05/2025

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా బుధవారం ఉదయం కార్యాలయంలో బాధ్యతలు చేపడుతున్న శ్రీ దివాకర్ రెడ్డి గారు, అభినందిస్తున్న ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య ఐఏఎస్ గారు.

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి జాతర తరువాత వచ్చు మొదటి మంగళవారం కొబ్బరికాయలతో అమ్మవారికి అలంకరణ 🙏🏻🙏🏻🙏🏻
20/05/2025

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి జాతర తరువాత వచ్చు మొదటి మంగళవారం కొబ్బరికాయలతో అమ్మవారికి అలంకరణ 🙏🏻🙏🏻🙏🏻

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక అలంకరణలో శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దర్శనం🙏🙏🏻🙏🏻
13/05/2025

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక అలంకరణలో శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దర్శనం🙏🙏🏻🙏🏻

ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం
12/05/2025

ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో వైభవంగా ప‌త్ర పుష్ప‌యాగం 🙏🏻🙏🏻🙏🏻
12/05/2025

తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో వైభవంగా ప‌త్ర పుష్ప‌యాగం 🙏🏻🙏🏻🙏🏻

తిరుపతి శ్రీ తాతయ్య గుంట  గంగమ్మ దేవస్థానము నందు గంగ జాతర సందర్బంగా ఈరోజు అనగా 12-05-2025వ తేదీ సున్నపు కుండలు సందర్భంగా...
12/05/2025

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానము నందు గంగ జాతర సందర్బంగా ఈరోజు అనగా 12-05-2025వ తేదీ సున్నపు కుండలు సందర్భంగా వేషాలు వేసుకొని భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకోవడం జరుగుతున్నది.

తిరుపతి శ్రీ తాతయ్య గుంట  గంగమ్మ దేవస్థానము నందు గంగ జాతర సందర్బంగా ఈరోజు అనగా 11-05-2025వ తేదీ  మాతంగివేషం సందర్భంగా వే...
11/05/2025

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానము నందు గంగ జాతర సందర్బంగా ఈరోజు అనగా 11-05-2025వ తేదీ మాతంగివేషం సందర్భంగా వేషాలు వేసుకొని భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకోవడం జరుగుతున్నది. మరియు అమ్మవారి దర్శనం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది.

తిరుపతి శ్రీ తాతయ్య గుంట  గంగమ్మ దేవస్థానము నందు గంగ జాతర సందర్బంగా ఈరోజు అనగా 10-05-2025వ తేదీ  దొర వేషం, భక్తులు అమ్మవ...
10/05/2025

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానము నందు గంగ జాతర సందర్బంగా ఈరోజు అనగా 10-05-2025వ తేదీ దొర వేషం, భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకోవడం జరుగుతున్నది. మరియు అమ్మవారి దర్శనం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది.

మరియు సాయంత్రం 04.00 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అమ్మవారి ఇచ్చు సారే ఉరేగింపు తిరుపతి గోవిందరాజ స్వామి వారి ఆలయం నుండి రైల్వే స్టేషన్ రోడ్డు మీధుగా కర్నాల వీధి, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, పెద్ద కాపు వీధి గుండా అలయమునకు చేరును. సదరు ఉరేగింపు నందు అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము.

Address

Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when Best places in Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share