Tirupati District

Tirupati District Tirupati District
Digital promotions

16/03/2025
16/03/2025
14/10/2024
14/10/2024
𝗛𝗮𝗽𝗽𝘆 𝗩𝗶𝗻𝗮𝘆𝗮𝗸𝗮 𝗰𝗵𝗮𝘃𝗶𝘁𝗵𝗶...💫💫💫మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం.గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మ...
07/09/2024

𝗛𝗮𝗽𝗽𝘆 𝗩𝗶𝗻𝗮𝘆𝗮𝗸𝗮 𝗰𝗵𝗮𝘃𝗶𝘁𝗵𝗶...💫💫💫
మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం.

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
.

#𝗛𝗮𝗽𝗽𝘆𝗩𝗶𝗻𝗮𝘆𝗮𝗸𝗮𝗰𝗵𝗮𝘃𝗶𝘁𝗵𝗶
..

"Wishing you a very Happy Independence Day " filled with love for our nation and respect for our heroes." "Let's honor t...
14/08/2024

"Wishing you a very Happy Independence Day " filled with love for our nation and respect for our heroes." "Let's honor the freedom fighters who gave us the gift of liberty and work towards a better future. Happy Independence Day!" "May this Independence Day bring joy, peace, and prosperity to your life.







Tirupati District Best places in Tirupati Best places in TIRUPATI

తిరుపతి గంగమ్మ జాతర పర్వదినాన అమ్మవారి అపురూపమైన దివ్యదర్శనం 🙏🏻🙏🏻🙏🏻      Tirupati District
21/05/2024

తిరుపతి గంగమ్మ జాతర పర్వదినాన అమ్మవారి అపురూపమైన దివ్యదర్శనం 🙏🏻🙏🏻🙏🏻

Tirupati District

Tirupati Gangamma Jathara Schedule - 2024 ❤️🙏🏻       Tirupati District
03/05/2024

Tirupati Gangamma Jathara Schedule - 2024 ❤️🙏🏻

Tirupati District

మే నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు- మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.- మే 4న‌ సర్వ ఏకాదశి.- మే 10న అక్షయతృతీయ.- మే 12న శ్ర...
28/04/2024

మే నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు

- మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.

- మే 4న‌ సర్వ ఏకాదశి.

- మే 10న అక్షయతృతీయ.

- మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.

- మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.

- మే 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి.

- మే 23న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Address

Tirupati

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirupati District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share