VAMSI NEWS CHANNEL

VAMSI NEWS CHANNEL Media

Excited and proud to announce that   will be hosting matches of the ICC  Vizag’s world-class ACA–VDCA Stadium will welco...
17/06/2025

Excited and proud to announce that will be hosting matches of the ICC

Vizag’s world-class ACA–VDCA Stadium will welcome the finest women cricketers from around the globe — marking a landmark chapter in Andhra’s cricketing journey and a proud moment for our state.

This is not just a sporting event — it’s an opportunity to inspire a new generation of girls across India to dream big, aim high, and break boundaries.

As someone deeply passionate about youth empowerment and sports, I am thrilled to see Andhra Pradesh take centre stage in global cricket. Let's come together, fill the stadiums, and show the world how roars for the Women in Blue!

All the jobs in Bihar will be given only to the people of Bihar and not to outsiders; 100% domicile law will be implemen...
17/06/2025

All the jobs in Bihar will be given only to the people of Bihar and not to outsiders; 100% domicile law will be implemented if we win the elections: Tejashwi Yadav.

Breaking: Air India flight from San Francisco to Mumbai via Kolkata,  delayed at Kolkata airport due to a technical snag...
17/06/2025

Breaking: Air India flight from San Francisco to Mumbai via Kolkata, delayed at Kolkata airport due to a technical snag

Flight AI180 arrived on time at the city airport at 12.45 am

At around 5.20am an announcement was made in the aircraft asking all the passengers to deplane.

All passengers are safe.

ఇజ్రాయెల్ స్ట్రైక్స్.. ఇండియన్ ఎంబసీ హెచ్చరిక* ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు న...
13/06/2025

ఇజ్రాయెల్ స్ట్రైక్స్.. ఇండియన్ ఎంబసీ హెచ్చరిక

* ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

* ఈ నేపథ్యంలో ఇరు దేశాల్లోని ఇండియన్ ఎంబసీలు భారతీయులతో పాటు భారత సంతతికి చెందినవారికి హెచ్చరికలు జారీ చేశాయి.

* అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లొద్దని సూచించాయి.

* ఎంబసీ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతూ స్థానిక అధికారుల సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాలని కోరాయి.

ఢిల్లీ:నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోడీ.. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించనున్న మోడీ.. ...
13/06/2025

ఢిల్లీ:

నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోడీ..

విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించనున్న మోడీ..

> 'తల్లికి వందనం' పథకంపై విధి విధానాలు ఖరారు. నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ. 2025-2026 ఆర్థిక సంవత్సరానిక...
12/06/2025

> 'తల్లికి వందనం' పథకంపై విధి విధానాలు ఖరారు. నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి విధి విధానాలు ఖరారు. 1-12వ తరగతి విద్యార్థులకు పథకం ద్వారా లబ్ధి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు. 13 వేలమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ప్రభుత్వం.

Andhra Pradesh:ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని "APSDMA డైరెక...
11/06/2025

Andhra Pradesh:

ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని "APSDMA డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

జూన్ 12, గురువారం :

• పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉందన్నారు.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

*💥తెలుగు రాష్ట్రాలలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలు*
11/06/2025

*💥తెలుగు రాష్ట్రాలలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలు*

Andhra Pradesh:ద్రోణి ప్రభావంతో రానున్న 2రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని   డైరెక్టర్ ప్రఖర్...
10/06/2025

Andhra Pradesh:

ద్రోణి ప్రభావంతో రానున్న 2రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.

జూన్ 11, బుధవారం :

ప్రకాశం,నెల్లూరు,నంద్యాల,కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి, కడప,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి- మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉందన్నారు.

రేపు విజయనగరం, పార్వతీ పురంమన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40- 41°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.

విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

10/06/2025

> అమరావతి: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. మే నెల 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన ఏపీపీఎస్సీ.. జాప్యం లేకుండా వెంటనే మూల్యాంకనం.. నెల రోజుల్లోనే మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ

నేటి నుండి శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పు
06/06/2025

నేటి నుండి శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు తాత్కాలికంగా మార్పు

Participated in the 10th NITI Aayog Governing Council Meeting in New Delhi led by the Hon'ble Prime Minister Shri Narend...
24/05/2025

Participated in the 10th NITI Aayog Governing Council Meeting in New Delhi led by the Hon'ble Prime Minister Shri Narendra Modi Ji.

The meeting was centred on the theme, ‘Viksit Rajya for Viksit Bharat @ 2047’, a vision for a prosperous, inclusive, and technologically advanced India. During the meeting, I advocated creating 3 dedicated sub-groups to drive critical priorities.

The 1st sub-group on GDP growth aims to boost investments, manufacturing, exports, and job creation, supported by central Viability Gap Funding for PPP projects.

The 2nd sub-group on population management will help India leverage its demographic advantage while preparing for future challenges like ageing and low fertility.

The 3rd sub-group will focus on technology-driven governance, utilizing AI, quantum computing, drones, and digital platforms for real-time, citizen-centric administration.

Our state is committed to contributing significantly to the national aspiration of Viksit Bharat @ 2047: a $30 trillion economy marked by high-quality infrastructure, equitable development, and empowered citizens.

I also discussed the Swarna Andhra @ 2047 vision, which offers a bold, inclusive roadmap integrating technology, welfare, and grassroots empowerment.

Address

Tirupati

Alerts

Be the first to know and let us send you an email when VAMSI NEWS CHANNEL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VAMSI NEWS CHANNEL:

Share

Category