
24/02/2023
తిరుపతి ఆధ్యాత్మిక నగరం వయసు 893 సంవత్సరాలు. ఫిబ్రవరి 24, 1130న తిరుపతి నగరానికి శంకుస్థాపన చేసిన రామానుజాచార్యులు. శవకుస్థాపన చేసే సమయానికి రామానుజుల వయసు 112 ఏళ్లు. ఆయన 120 సవంత్సరాలు సుదీర్ఘ జీవితాన్ని గడిపారు.