10/10/2025
ఇవాళ లక్ష్మీపురం సర్కిల్ పైన ఉన్న గరుడ వారధి వంతెన పైన నుండి వాహనంలో వస్తు కింద పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ టర్నింగ్ వద్ద ఇప్పటికే చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి
Date : October 10