
21/07/2023
2001 లో అమెరికా సైన్యము ఆఫ్ఘనిస్తాన్లో అడుగు పెట్టినప్పుడు ఆఫ్ఘన్ O***m 185 టన్నులు మాత్రమే పండించేది. తరువాత అమెరికా ప్రోత్సాహంతో 2003లో ప్రపంచంలోనే అతిపెద్ద ఓపియం సాగుదేశంగా మారింది.
దానివలన భారతదేశ అని కూడా పెద్ద అపాయము అని చెప్పాలి. దాంతో ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ ద్వారా మనదేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయి. ఆ ఏరియా ను గోల్డెన్ క్రషెంట్ అని అంటారు. ఇంకోపక్క మణిపూర్, మయన్మార్ ఈ ఏరియాని గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు ఇక్కడ నుండి మణిపూర్లోకి చాలా సులభంగా డ్రగ్స్ వస్తున్నాయి.
అలాగే మణిపూర్ లో కొండ ప్రాంతాల్లో చాలా వరకు ఓపియం సాగు జరుగుతుంది. దీంతో డ్రగ్స్మగులర్లు ఆ ఓపియం నమ్ముకొని ఆయుధాలు సమకూర్చుకున్నారు. గవర్నమెంట్ ఆధారాలు ప్రకారం 15,400 ఎకరాల్లో ఓపియం సాగు జరుగుతుంది. ఈ క్రింది ఫోటోలు ఎంతమంది అరెస్ట్ చేశారు వారు ఏ మతానికి లేదా వర్గానికి చెందినవారు లిస్టును కూడా విడుదల చేశారు. ఎలాగైతే ఆఫ్గనిస్తాన్ తాళిబండ్లు ఓపియం నమ్ముకుని ఆయుధాలు సమకూర్చుకున్నారు అలాగే మణిపూర్ లో కూడా జరిగి ఉండొచ్చు.