BJR

BJR నువ్వు ఎదిగేటప్పుడు తొక్కేటోళ్లు ఉంటారు నువ్వు ఎదిగాక మొక్కేటోళ్లు ఉంటారు తొక్కేటోళ్లను చూసి ఆగిపోతే మొక్కేటోళ్లను చూడలేవు
(𝗕𝗲𝗲𝗴𝗮𝗹𝗮𝗝𝗮𝗻𝗮𝗥𝗮𝗺)

తొక్కేయడానికి వందమంది ఉన్నా నిన్ను రక్షించటానికి ఒక్కరుంటారు అదే నువ్వు నమ్మిన ధర్మం....🙏
13/05/2026

తొక్కేయడానికి వందమంది ఉన్నా
నిన్ను రక్షించటానికి ఒక్కరుంటారు
అదే నువ్వు నమ్మిన ధర్మం....🙏

13/05/2026

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర
విశ్వరూప దర్శనం 🙏
Tirupati Gangamma Jathara-2026
Viswaroopa Darshanam 🙏

విశ్వరూపాలంకరణలో
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి

Tirupati , Gangaamma, Thathyagunta Gangaamma , Ammavari Jatara , Tirupati Jatara ,

12/05/2026



మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ గారు అని యువ హీరో శ్రీ అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు.

𝗕𝗼𝘀𝘀.🤍
12/05/2026

𝗕𝗼𝘀𝘀.🤍

హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా జాపాలి హనుమాన్ కు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర,టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పట...
12/05/2026

హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా జాపాలి హనుమాన్ కు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర,టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పట్టు వస్త్రాలు సమర్పణ

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నప్పుడు, దీన్ని ఖండించడానికి ఒక్క ధర్మాత్ముడైనా లేడా? 🤔 ఆలోచించండి! ఇ...
12/05/2026

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నప్పుడు, దీన్ని ఖండించడానికి ఒక్క ధర్మాత్ముడైనా లేడా? 🤔 ఆలోచించండి! ఇది సరైనదేనా? 😔🙏 #ధర్మం #సనాతనం

Tirupati Grama Devatha Sri Thathayyagunta Gangamma Jathara alankaram today 🙏🙏🙏
12/05/2026

Tirupati Grama Devatha Sri Thathayyagunta Gangamma Jathara alankaram today 🙏🙏🙏

చాలా మంచి సాంప్రదాయం .. మాజీ ముఖ్యమంత్రిని -ప్రస్తుత ముఖ్యమంత్రి కలవడం .. 👏👏👏👏
11/05/2026

చాలా మంచి సాంప్రదాయం .. మాజీ ముఖ్యమంత్రిని -ప్రస్తుత ముఖ్యమంత్రి కలవడం .. 👏👏👏👏

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏడవ రోజు11-05-2026 వ తేదీన జరిగే వేషధారణలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ 🙏🙏🙏
11/05/2026

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏడవ రోజు
11-05-2026 వ తేదీన జరిగే వేషధారణలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ 🙏🙏🙏

Address

Tirupati

Website

Alerts

Be the first to know and let us send you an email when BJR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share