Kasaram Rajesh, M.Sc

Kasaram Rajesh, M.Sc Certified Finance and Insurance Advisors Agency©️

రోజుకో పూట 👉  #పెద్దలమాటGood Night
21/08/2025

రోజుకో పూట 👉 #పెద్దలమాట
Good Night





21/08/2025
రోజుకో పూట 👉  #పెద్దలమాట🤫 మౌనం యొక్క శక్తి మనిషి జీవితంలో మాటలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నట్లే, మౌనానికీ అంతే విలువ ఉంది. ప్ర...
21/08/2025

రోజుకో పూట 👉 #పెద్దలమాట

🤫 మౌనం యొక్క శక్తి

మనిషి జీవితంలో మాటలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నట్లే, మౌనానికీ అంతే విలువ ఉంది.
ప్రతి సందర్భంలో మన ఆలోచనలను బయట పెట్టడం అవసరం కాదు.
కొన్ని సందర్భాల్లో మౌనం పాటించడం ద్వారా మన గౌరవం మాత్రమే కాదు, మన ఆలోచనల లోతు కూడా బయటపడుతుంది.
ముఖ్యంగా మూర్ఖులతో వాదనలో దిగడం అనవసరం.
ఎందుకంటే అగ్నిలో నూనె పోస్తే ఆ మంట మరింత పెరుగుతుంది, అలాగే అజ్ఞానితో మాటల యుద్ధం చేస్తే ఆ వాదన ఎప్పటికీ ముగియదు.

మూర్ఖులతో వాదిస్తూ మన సమయాన్ని, శక్తిని, మనశ్శాంతిని వృథా చేసుకోవడం తప్ప మరేమీ పొందలేం.
వారు వినేందుకు సిద్ధంగా ఉండరు, అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. అలాంటి సందర్భాల్లో "నోటికి తాళం వేయడం" అనేది జ్ఞానమనే చెప్పాలి.
మౌనం ద్వారా మన సంయమనం, సహనం బయటపడతాయి.
అంతేకాదు, వాదనలో దిగకుండా పక్కకు తప్పుకోవడం వల్ల మన ఆత్మగౌరవం కాపాడుకుపోతుంది.

తత్వవేత్తలు, మహానుభావులు కూడా మౌనానికే ప్రాముఖ్యత ఇచ్చారు.
ఒక చిన్న మాట తగని సమయంలో చెప్పబడితే అది గొడవలకు, విభేదాలకు దారితీస్తుంది.
కానీ మౌనం అన్నది శాంతిని కాపాడుతుంది, సమస్యను పెరగకుండా ఆపుతుంది. వాస్తవానికి మౌనం అనేది ఒక శక్తి, అది అజ్ఞానంతో పోరాడే గొప్ప ఆయుధం.

మొత్తానికి, ప్రతి మాట విలువైనదే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మౌనం వంద మాటల కంటే శ్రేష్ఠమైనది.
ముఖ్యంగా మూర్ఖులతో వాదనలో దిగకుండా మౌనంగా ఉండటం ద్వారా మన జ్ఞానాన్ని, సారాన్ని కాపాడుకోవచ్చు.
"మౌనం మాట్లాడనిదే గొప్ప జ్ఞానం" అని చెప్పడం దీనికి సార్థకం.




రోజుకో మాట 👉  #చానుక్యుడు_మాట   #పెద్దలమాట
21/08/2025

రోజుకో మాట 👉 #చానుక్యుడు_మాట


#పెద్దలమాట



రోజుకో మాట 👉  #పెద్దలమాట
21/08/2025

రోజుకో మాట 👉 #పెద్దలమాట




  స్వామి వివేకానంద స్ఫూర్తి...రోజుకో సూక్తి..🖋️
18/08/2025

స్వామి వివేకానంద స్ఫూర్తి...
రోజుకో సూక్తి..🖋️



https://amzn.to/4mglq9vడబ్బు అమ్మబడును పుస్తకం 📖ఒక్క కాపీ మాత్రమే అందుబాటులో ఉంది.
31/07/2025

https://amzn.to/4mglq9v
డబ్బు అమ్మబడును పుస్తకం 📖
ఒక్క కాపీ మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ కథలను వొట్టి కలల మేడలని కొట్టి పారేయడానికి లేదు. శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు అనే అరాచక సాహితీవేత్తలు ఈ కుర్రాడి .....

ప్రతిరోజు ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇది చదవండి. కుదిరితే మీ ఇంట్లో దీన్ని ఒక పెద్ద పోస్టర్ గా చేసి పెట్టుకోండి.అది...
29/07/2025

ప్రతిరోజు ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇది చదవండి.
కుదిరితే మీ ఇంట్లో దీన్ని ఒక పెద్ద పోస్టర్ గా చేసి పెట్టుకోండి.
అది కుదరకపోతే ఇక్కడ పుస్తకం లింక్ ఇస్తాను కొనుక్కొని ప్రతిరోజు చదవండి.
https://amzn.to/3IQrasn

ఎంత గొప్పగా రాశారు మహిళల గురించి డాక్టర్ బి వి పట్టాభిరామ్ గారు Miss you sir 🙏 పుస్తకం యొక్క లింక్https://amzn.to/3UENdo...
29/07/2025

ఎంత గొప్పగా రాశారు మహిళల గురించి డాక్టర్ బి వి పట్టాభిరామ్ గారు
Miss you sir 🙏

పుస్తకం యొక్క లింక్
https://amzn.to/3UENdog

ప్రపంచంలో ప్రతిరోజు అత్యధికంగా అమ్ముడుపోతున్న ఏకైక పుస్తకం.1536 పేజీలు గల పుస్తకం. Godavari Prachuranalu  ప్రచురించిన పు...
24/07/2025

ప్రపంచంలో ప్రతిరోజు అత్యధికంగా అమ్ముడుపోతున్న ఏకైక పుస్తకం.

1536 పేజీలు గల పుస్తకం.
Godavari Prachuranalu ప్రచురించిన పుస్తకం (అయిన్ రాండ్ అట్లాస్ ష్రగ్గ్డ )
చూడడానికి ఒక పెద్ద గ్రంథంలా ఉంటుంది.

ఈ పుస్తకం కోసం నేను గత మూడు నెలలుగా వెతుకుతున్నాను.
అలాగే మన గ్రూపులో కూడా ఎవరి దగ్గరైనా ఉందేమో అడిగాను.
ఎంత వెతికిన దొరకలేదు.
నా అదృష్టం బాగుంది నాకు ఈ పుస్తకం ఒక షాపులో దొరికింది.
ప్రస్తుతం అమెజాన్ లో కేవలం రెండు పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలన్నా కూడా వెంటనే బుక్ చేసుకోండి.
https://amzn.to/3IKeOlp

రామ్ గోపాల్ వర్మ (RGV) గారు ఈ పుస్తకాన్ని చదివి ఇన్స్పైర్ అయ్యి, ఇందులోని కొన్ని మాటలనే ఆయన సినిమాలో మాటలగా ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలో మాట్లాడే ప్రతి మాట ఈ పుస్తకం ద్వారా అని నేను నేర్చుకున్న అని అనేక ఇంటర్వ్యూలో చెప్పారు.

RGV గారు ఒక్కరే చెప్పారని ఈ పుస్తకం నేను కొనలేదు.

ప్రపంచమంతా అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకాల్లో రెండవ స్థానంలో ఉంది.
మొదటి స్థానం బైబిల్
రెండవ స్థానం ఈ పుస్తకానిదే.
దీన్నిబట్టి అర్థం చేసుకోండి.

అలాగే నాకు చాలామంది ఈ బుక్ చదవమని refer చేశారు.
ఈ పుస్తకం చాలా పెద్దది పూర్తిగా చదివిన తర్వాత నా అనుభవం తెలియచేస్తాను.

https://amzn.to/46WynAW

https://amzn.to/3UjSmC7చలం గారి అద్భుతమైన పుస్తకం సత్యాన్వేషి
20/07/2025

https://amzn.to/3UjSmC7
చలం గారి అద్భుతమైన పుస్తకం సత్యాన్వేషి

ఈ పుస్తకం గుడిపాటి వెంకటచలంగారి మీద చేసిన పరిశోధన. ఆయన వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని కలుపుకుంటూ ఒకఅన్వేషిగా 85.....

Address

Tirupati

Alerts

Be the first to know and let us send you an email when Kasaram Rajesh, M.Sc posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kasaram Rajesh, M.Sc:

Share