15/12/2020
ఆంధ్రప్రదేశ్ లో రైతుల కోసం కొత్త పథకం
రైతులకు రూ.1,252 కోట్ల పరిహారం
రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి
పథకాన్ని తీసుకొచ్చింది. ఆ విధకం ద్వారా ఆరోగా వైరస్,
ఇటీవల కాలంలో ముంచెత్తిన తుఫాన్ల కారణంగా నష్టపోయిన
రైతులకు లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిన
మరిన్ని విషయాలు లోకల్ వివరణ షో ద్వారా మీకు
తెలియజేస్తున్నాం
రైతుల కోసం డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం
పథకాన్ని ప్రారంభించిన మీం వైఎస్ జగన్
కరోవా వైరస్, తుఫాన్ల కారణంగా రైతుల కోసం డాక్టర్
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఏపీ ప్రభుత్వం
ప్రవేశపెట్టింది. మంగళవారం సీఎం జగన్ ఈ పథకాన్ని
ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2019 సీజన్లో పలు
కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం బీమా
పరిహారం అందజేయడం జరుగుతుంది.
9.48 లక్షల రైతులకు రూ.1,252 కోట్ల పరిహారం
రైతుల ఖాతాల్లో పరిహారం చెల్లింపు
ఇందులో భాగంగా మంగళవారం 9.48 లక్షల రైతులకు
ఏకంగా రూ.1,252 కోట్ల పరిహారాన్ని సీఎం జగన్
అందజేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ లో
బటన్ నొక్కి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌డ్డి ఆ డబ్బు
మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
రైతులకు బీమా కల్పించేందుకు పంటల బీమా పథకం
ఆరుగాలం కష్టపడి పంట సాగుచేస్తే.. తీరా చేతికొచ్చే
సమయంలో కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలతో
రైతుకు నష్టం వాటిల్లితోంది. దాంతో రైతులందరికీ ఉమా
కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పంటల బీమా పథకానికి
ప్రవేశపెట్టింది.
బీమా ప్రీమియం పూర్తి ఖర్చును భరించే ప్రభుత్వం
పంట నష్టపోయినప్పుడు వివరాలు అంచనా వేసి పరిహారం
ఈ మేరకు ఏపీలో రైతులపై పైసా కూడా భారం లేకుండా
బీమా ప్రీమియం పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది.
భూమి సాగు చేస్తూ, ఈ క్రాప్ లో రైతులు నమోదు చేసుకున్న
ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి రైతుల తరఫున
ఉమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ ఉచిత
పంటల బీమా పథకం అమలు చేస్తోంది. అలాగే ప్రకృతి
TA