
08/09/2025
ఈ రోజు శివాలయం విశేష జనం వచ్చి శివలింగానికి అభిషేకాలు చేసారు అంతే కాకుండా చాలా మంది అయ్యగారికి గ్రహ దోషం ఉన్న వారు కిలో పావ్ బియ్య పావ్ కిలో మినుములు నల్ల నువ్వులు వెజిటేబుల్ ఫ్రూట్ తెల్ల వస్త్రాలు నెయ్యి పాలు పంచదార చింతపండు పప్పు దక్షిణ నాగ పగిడ ఇలా etc ఇస్తున్నారు..
మీరు వెళ్ళారా ఏ గుడికి వెళ్ళారు..
శ్రీకాళహస్తి లో ఈ రోజు నిన్న ఎందరు గ్రహ పూజ చేసుకున్నారు తెలియచేయండి.. 🙏