
16/07/2025
*జెడ్పిటిసి, ఎంపీటీసీల స్థానాలను నిర్ధారించిన తెలంగాణ ప్రభుత్వం*
మొత్తం 566 ఎంపిపి లు, జడ్పీటీసీ లు
5773 ఎంపీటీసీ స్థానాలు
అధికారిక ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
గ్రామపంచాయతీ ల సంఖ్య- 12,778
వార్డుల సంఖ్య- ఒక లక్ష 12 వేలు..