Saikiran Podakanti

  • Home
  • Saikiran Podakanti

Saikiran Podakanti Official Page

I'm so lucky to have you as my brother! Happy birthday ra💐💐🎂🎂...May God bless you with Good health, wealth, and prosperi...
09/08/2025

I'm so lucky to have you as my brother! Happy birthday ra💐💐🎂🎂...
May God bless you with Good health, wealth, and prosperity in your life.

🎉🎉🎈🎊🎁🎈🎊❤️

జీవితాంతం సంరక్షణ మరియు చీకు చింత లేని రేపటిని వాగ్దానాన్ని చేసే బంధం        For more detailed information, click on my ...
09/08/2025

జీవితాంతం సంరక్షణ మరియు చీకు చింత లేని రేపటిని వాగ్దానాన్ని చేసే బంధం



For more detailed information, click on my own TATA AIA web page-
https://saikiranpodakanti.tataaiapartner.com?tid=d8ek8

SAIKIRAN PODAKANTI
7386484846
[email protected]

The heart of India's democracy, a sight to behold.
08/08/2025

The heart of India's democracy, a sight to behold.

🔥 బీసీ రిజర్వేషన్ల సాధన..డిల్లీ పర్యటనలో భాగంగా డిల్లీలోనీ ముఖ్యమంత్రి  శ్రీ  గారిని వారి నివాసంలో కలిసి.. బీసీ రాజ్యాధి...
08/08/2025

🔥 బీసీ రిజర్వేషన్ల సాధన..

డిల్లీ పర్యటనలో భాగంగా డిల్లీలోనీ ముఖ్యమంత్రి శ్రీ గారిని వారి నివాసంలో కలిసి..
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ గారితో కలిసి చేస్తున్న బీసీ ఉద్యమం అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం, బీసీలకు సామాజిక న్యాయం సాధనతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యపడుతుందని తెలుపుతూ.
దేశంలోని ప్రధాన పార్టీలు వారి వారి రాజకీయ జెండాలను పక్కనపెట్టి సామాజిక న్యాయ సాధన ఎజెండాను ఎత్తుకోవాల్సిన అనివార్యత సృష్టించడంలో బీసీ రాజ్యాధికార సమితి కీలక పాత్రను పోషించిందని వివరిస్తూ...

India Gate stands as a proud symbol of our nation.Proud moment at India Gate!India Gate vibes!History and beauty combine...
07/08/2025

India Gate stands as a proud symbol of our nation.

Proud moment at India Gate!
India Gate vibes!
History and beauty combined!
I love this iconic spot!


🇮🇳
🇮🇳
🇮🇳♥️

బలహీన వర్గాల గొంతును… దేశ రాజధాని వేదికగా వినిపించి… 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం…సామాజిక ఉద్యమాన్ని నిర్మించేందుకు… జం...
06/08/2025

బలహీన వర్గాల గొంతును…
దేశ రాజధాని వేదికగా వినిపించి…
42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం…
సామాజిక ఉద్యమాన్ని నిర్మించేందుకు…
జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొన్నాను.


ఈ రోజు ఢిల్లీలోని తెలంగాణ భవన్  బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకత్వం.                                                ...
06/08/2025

ఈ రోజు ఢిల్లీలోని తెలంగాణ భవన్ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకత్వం.


తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధనకు అవసరమైన రాజ్యాంగ సవరణ, తెలంగాణ బీసీ బిల...
04/08/2025

తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధనకు అవసరమైన రాజ్యాంగ సవరణ, తెలంగాణ బీసీ బిల్లుల అమోదం కొరకై ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు , రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీ హరి, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ గార్లతో కలిసి ఢిల్లీకి బయలుదేరడం జరిగింది ..


TajMahal Theme Baby shoot                        🎀
26/07/2025

TajMahal Theme Baby shoot

🎀

Address


Alerts

Be the first to know and let us send you an email when Saikiran Podakanti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share