24/07/2026
🌼 కీ॥శే॥ డి. ఎర్రిస్వామి సార్ గారికి వినమ్ర నివాళి | తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏
ఈరోజు మన మధ్య లేకపోయినా... నిస్వార్థ సేవ, విద్యార్థుల అభ్యున్నతి, భక్తి భావం ద్వారా వేలాది మంది జీవితాల్లో చెరగని ముద్ర వేసిన కీ॥శే॥ డి. ఎర్రిస్వామి సార్ గారు ఎల్లప్పుడూ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
ప్రతి సంవత్సరం ఉరవకొండలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఆషాఢ తొలి ఏకాదశి మహోత్సవం వారి సేవా భావానికి నిదర్శనం.
వారి స్ఫూర్తితో, ఆశీర్వాదములతో 25-07-2026 (శనివారం) తొలి ఏకాదశిని వారి శిష్యులందరూ భక్తి, ఆనందాలతో జరుపుకోవాలని... ఆ శ్రీ పాండురంగ విఠలుడి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏
— కీ॥శే॥ డి. ఎర్రిస్వామి సార్ గారి శిష్యబృందం
Hello UKD