21/07/2016
సత్యవేడు టైమ్స్ రెండో సంచిక విడుదలైంది (20-26, జులై, 2017)
ముఖ్య వార్తా కథనాలు
1. శుభప్రదం విజేతలకు డైనమిక్ బహుమతుల ప్రదానం
2. మీకోసం ద్వారా ఫిర్యాదుల పర్యవేక్షణ
3 వ్యాపారంలోనే కాదు..ఔదార్యంలోనూ ఆదర్శమే
5. గోవుకు శ్రీమంతం...మొక్కలకు పుట్టిన రోజు
6. సత్యవేడు టైమ్స్ మండల పాత్రికేయుల నియామకం
7. జిల్లా టాప్ టెన్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని
8. మంచికి చేయూత...మనందరి బాధ్యత
9. సామాన్యుడి చేతిలో సమాచార వజ్రాయుధం
10. పాఠశాల యాజమాన్య కమిటీలకు 26న ఎన్నిలు
11. స్థానిక ప్రతిభకు పట్టాభిషేకం...సత్యవేడు టైమ్స్ శ్రీకారం
12. పల్లికొండేశ్వర స్వామి ఆలయానికి పాతిక వేల విరాళం
13. కాణిపాకం సన్నిధిలో ఆలయ సేవకులకు ఉచిత వసతులు
14. లోకల్ రివ్యూ...న్యూస్ హైలైట్స్,...వీక్లీ రౌండప్...డోంట్ మిస్
15. గురువుల ఆశీస్సులతోనే సమస్యలకు పరిష్కారం
16. డాక్టర్లకు సామర్థ్య మదింపు పరీక్ష
17. సెజ్ లలో విదేశీ విద్యాలయాల ప్రాంగణాలు
18. పోలీసు ఉద్యోగాల అర్హతలో మార్పులు
19. సృష్టి మొత్తం స్ఫూర్తిదాయకమే
20. స్వచ్ఛభారత్ లో చేవెళ్ల ఎంపీ ఆదర్శం
21. తేలికపాటి భంగిమలతో వ్యాధుల నివారణ-యోగముద్ర
22. మైదారూపంలో ప్రాణాంతక విషం
23. విజేతలుగా నిలవాలనుకుంటున్నారా?
24. దేశ రక్షణకోసం అశువులు బాసిన పరాక్రములు
25. ఏ శాఖకెళ్లినా...ఎందుకాలిడినా అవినీతి పరులకు చుక్కలే
26. మహిళలకోసం...తీరికవేళ ఉపాధి అవకాశాలు
27. బాలల హక్కులకోసం హెల్ప్ లైన్
28. దేశం గొప్పదే...మరి నాయకుల సంగతేంటి?
మరెన్నో ఆసక్తికరమైన విశేషాలతో తాజా సంచిక మార్కెట్లో విడుదలైంది. 16 పేజీలు పది రూపాయలు మాత్రమే.
వివరాలకు సంప్రదించండి. బి. శ్రీనివాసులు, చీఫ్ ఎడిటర్ 9505960598.