64 Kalalu

64 Kalalu The First and foremost Fine Arts magazine in Telugu having readers from more than 25 countries.

Best opportunity for Short Film Makers awaits!
13/03/2025

Best opportunity for Short Film Makers awaits!

Art of AP - A Masterpiece for Art Lovers!
06/03/2025

Art of AP - A Masterpiece for Art Lovers!

Book inauguration on 10th Nov. 2024 at Vijayawada.
24/10/2024

Book inauguration on 10th Nov. 2024 at Vijayawada.

Good news for all artists featured in 'Art of Andhra Pradesh' book
15/10/2024

Good news for all artists featured in 'Art of Andhra Pradesh' book

జగమెరిగిన కార్టూనిస్టు పుట్టిన రోజు నేడు..! 96 ఏళ్ళ తెలుగు కార్టూన్ చరిత్ర పుటలను తిరగేస్తే... గత ఆరున్న దశాబ్దాలుగా ప్ర...
13/09/2024

జగమెరిగిన కార్టూనిస్టు పుట్టిన రోజు నేడు..!

96 ఏళ్ళ తెలుగు కార్టూన్ చరిత్ర పుటలను తిరగేస్తే... గత ఆరున్న దశాబ్దాలుగా ప్రతీ పేజీలోనూ జయదేవ్ బాబు గారి నడక పాద ముద్రలు మనకు కనపడతాయి. తనతో నడిచే ఎందరో బుడిబుడి అడుగుల ఔత్సాహిక కార్టూనిస్టుల చేయినందుకొని, పదండి ముందుకు నేనున్నానంటూ... ముందుకు నడిపించిన మార్గదర్శకుడాయన. తెలుగు కార్టూన్ శతసంవత్సరోత్సవం చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న... నేటికీ నిత్యం కార్తూన్లు గీస్తూ... నేడు 85 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న జయదేవ్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

అందరికీ 'వినాయక చవితి' శుభాకాంక్షలు ...! ఈ వారం 'స్వాతి' ముఖచిత్రం చిత్రకారుడు కళారత్న కడలి సురేష్ గారు మొదట సినీరంగలో ఎ...
06/09/2024

అందరికీ 'వినాయక చవితి' శుభాకాంక్షలు ...!

ఈ వారం 'స్వాతి' ముఖచిత్రం చిత్రకారుడు కళారత్న కడలి సురేష్ గారు మొదట సినీరంగలో ఎస్.ఎం. కేతా గారి దగ్గర కెరీర్ ప్రారంభించి, ఈశ్వర్, గంగాధర్ గార్ల శిష్యరికంలో సినీ పోస్టర్ డిజైనింగ్ లో మెళకువలు నేర్చుకొని సుమారు 300 సినిమాలకు సినీ పోస్టర్స్ డిజైన్ చేశారు. బాపు గారి దగ్గర 'శ్రీరామరాజ్యం' సినిమాకు కళాదర్శకత్వంలో పనిచేశారు. వేలాది పత్రికలకు, పుస్తకాలకు, కథలకు చిత్రాలు గీశారు. కోవిడ్ తర్వాత నిలబడిన ఒకే ఒక్క వార ప్రత్రిక 'స్వాతి'. పండుగల సమయంలో వడ్డాది పాపయ్య గారి బొమ్మలను ప్రచురించే 'స్వాతి' వినాయక చవితి సందర్భంగా ఈ వారం కడలి సురేష్ గారి గణపతి చిత్రాన్ని ప్రచురించారు.

ఒకప్పుడు తెలుగు వారపత్రికల సర్క్యులేషన్లో అగ్ర భాగాన నిలిచింది...! నేడు ఒకే ఒక్క తెలుగు వారపత్రికగా తన ఉనికిని చాటుకుంటు...
01/08/2024

ఒకప్పుడు తెలుగు వారపత్రికల సర్క్యులేషన్లో అగ్ర భాగాన నిలిచింది...!
నేడు ఒకే ఒక్క తెలుగు వారపత్రికగా తన ఉనికిని చాటుకుంటుంది...!!
అదే స్వాతి సపరివార పత్రిక.
నిన్న 'స్వాతి' ఎడిటర్ వేమూరి బలరాం గారిని
ప్రముఖ చిత్రకారుడు కడలి సురేష్ గారు, నేను కలిసిన సందర్భం.

పదవీ విరమణ శుభాకాంక్షలు...!తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల చిత్రకళా సౌరభాలు. చిత్రకళా ఉపాధ్యాయులుగా అవిశ్రాంత కృషిసల్ఫి, ...
31/07/2024

పదవీ విరమణ శుభాకాంక్షలు...!

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల చిత్రకళా సౌరభాలు. చిత్రకళా ఉపాధ్యాయులుగా అవిశ్రాంత కృషిసల్ఫి, ఎందరో చిన్నారులకు చిత్రకళలో ప్రేరణగా నిలిచి, తమ కళాసృజనతో తెలుగు చిత్రకళా రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మిత్ర ద్వయం మృత్యుంజయరావు టేకి (కేంద్రీయ విద్యాలయం, గుంటూరు), వెంపటాపు సత్యనారాయణ (జిల్లా పరిషత్ హైస్కూల్, తణుకు) గార్లు ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా మీ రిటైర్మెంట్ విద్యా రంగానికి తీరని లోటు అయినప్పటికీ... ఇక నుండి నూతనోత్సాహంతో మీ పూర్తి సమయాన్ని చిత్రకళా సాధనకు వినియోగించి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ...శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
కళాసాగర్

పోర్ట్రయిట్స్ చిత్రణలో గిరిధర్ అరసవల్లి గారిది ఒక ప్రత్యేక శైలి. ఆయన గీసిన 32 మంది వైతాళికుల చిత్రాలు ఒకే చోట కొలువుకాను...
15/07/2024

పోర్ట్రయిట్స్ చిత్రణలో గిరిధర్ అరసవల్లి గారిది ఒక ప్రత్యేక శైలి. ఆయన గీసిన 32 మంది వైతాళికుల చిత్రాలు ఒకే చోట కొలువుకానున్నాయి విజయవాడ 'బాలోత్సవ్ భవన్' లో. వీలు చేసుకొని రండి, మిత్రులందరికీ ఆహ్వానం.

Please join with us On 2nd June @ Rajamahendravaram
31/05/2024

Please join with us On 2nd June @ Rajamahendravaram

Art Contest for students on 5th May 2024 at Vijayawada.
26/04/2024

Art Contest for students on 5th May 2024 at Vijayawada.

సహజ వ్యవసాయం-గోవు ప్రాధాన్యత అంశంపై "ఆర్ట్ క్యాంప్" విశాఖపట్నంలో.
14/03/2024

సహజ వ్యవసాయం-గోవు ప్రాధాన్యత అంశంపై "ఆర్ట్ క్యాంప్" విశాఖపట్నంలో.

Address

Tadigadapa Donka Road
Vijayavada
520007

Alerts

Be the first to know and let us send you an email when 64 Kalalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 64 Kalalu:

Share