SITI24x7

SITI24x7 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SITI24x7, Media/News Company, SITI SIRI DIGITAL NETWORK PVT LTD, Vijayawada Buckinghampet.

LOCAL to GLOBAL News- Siti24x7
"Your trusted source for the latest headlines 🌍
Breaking news | In-depth stories | Trending topics
Stay informed, stay ahead 📲
"

03/09/2026

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహ కులకు ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్ విండో ఈ-పోర్టల్ www.ganeshutsav.net ను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అందుబాటులోకి తీసుకొ చ్చింది. వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగ కుండా అనుమతులన్నీ ఈ పోర్టల్ ద్వారా సులువుగా పొందొచ్చు. ఈ వివరాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

03/09/2026

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల తేదీలు ఖరారు

▪️అక్టోబర్ 11 నుంచి 20 వరకూ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు.
▪️అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీదేవి అలంకరణ.
▪️12న గాయత్రీదేవి అలంకరణ.
▪️13న అన్నపూర్ణాదేవి అలంకరణ.
▪️14న మహాచండీదేవి అలంకరణ.
▪️15న లలితా త్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం.
▪️16న సరస్వతిదేవి అలంకరణ.
▪️17న మహాలక్ష్మీదేవి అలంకరణ.
▪️18న దుర్గాదేవి అలంకరణ.
▪️19న మహిషాసురమర్థిని అలంకరణ.
▪️20న రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం.
▪️20న సాయంత్రం కృష్ణా నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం

03/09/2026

విజయవాడ నగరపాలక సంస్థ (VMC) కమిషనర్ ధ్యానచంద్ర నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, అభివృద్ధి మరియు పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

03/09/2026

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల తేదీలు ఖరారు.. 10 రోజుల అలంకారాల లిస్ట్ ఇదే!

03/09/2026

ఇరుముడి వివాదం పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. 99మందిలో ఒక్క విషపురుగు ఉంటుందన్న శివ నిర్వాణ

03/09/2026

PART-20👌విజయవాడ నుంచి అమరావతికి కొత్త రూట్.. Full Route Map _ Bike Ride _ CM Chandrababu _amaravati

03/09/2026

PART-19👌విజయవాడ నుంచి అమరావతికి కొత్త రూట్.. Full Route Map _ Bike Ride _ CM Chandrababu _amaravati

03/09/2026

PART-18👌విజయవాడ నుంచి అమరావతికి కొత్త రూట్.. Full Route Map _ Bike Ride _ CM Chandrababu _amaravati

03/09/2026

PART-17👌విజయవాడ నుంచి అమరావతికి కొత్త రూట్.. Full Route Map _ Bike Ride _ CM Chandrababu _amaravati

03/09/2026

PART-16👌విజయవాడ నుంచి అమరావతికి కొత్త రూట్.. Full Route Map _ Bike Ride _ CM Chandrababu _amaravati

Address

SITI SIRI DIGITAL NETWORK PVT LTD
Vijayawada Buckinghampet
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when SITI24x7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share